శ్రీ విష్ణు నటించిన సింగిల్ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక నిన్న వర్కింగ్ డే లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.నాలుగో రోజు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.దాంతో నాలుగు రోజుల్లో 19.01కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు నార్త్ అమెరికాలోనూ ఈసినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది.ఈరోజుతో హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.అయితే ఫుల్ రన్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం కష్టమే.ఓవరాల్ గా చూస్తే సింగిల్ ఫుల్ రన్ లో 30 కోట్ల వరకు రాబట్టుకోనుంది.ఈనెలలో పెద్ద సినిమాలు విడుదలకాకపోతుండడం సింగిల్ కు అడ్వాంటేజ్ కానుంది.
కార్తీక్ రాజు ఈసినిమాను డైరెక్ట్ చేయగా కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటించారు.వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు.శ్రీ విష్ణు ,వెన్నెల కిషోర్ ల కామెడీ సినిమాలో హైలైట్ అయ్యింది.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ ,కళ్యా ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: