కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

శ్రీవిష్ణుతో ఇంకో రెండు సినిమాలు, చెక్ కూడా ఇచ్చేశా

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

డ్యూడ్.. ప్రముఖ సంస్థ చేతిలో ఆ రెండు రాష్ట్రాల రైట్స్

వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న యంగ్ సెన్‌సేషన్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం యువతకు నచ్చే ఎంటర్టైనర్ గా ఉండనుంది. ప్రదీప్‌కు జోడీగా 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజూ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేసిన అఖండ 2

బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అఖండ కేవలం తెలుగులోనే విడుదలై దాదాపు 70కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే అఖండ 2 మాత్రం పాన్ ఇండియా రిలీజ్ కానుంది.డివోషనల్ టచ్ తో రీసెంట్ గా తెలుగు నుండి వచ్చిన సినిమాలు హిందీలో కూడా బాగా ఆడాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

90s సీక్వెల్ లాంచ్

మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన #90s వెబ్ సిరీస్ గత ఏడాది ఓటిటి లో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈ సిరీస్ కు చాలా మంది కనెక్ట్ అయ్యారు.ఇక ఈ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో వున్నాడు.అయితే ఈ సారి వెబ్ సిరీస్ గా కాకుండా సినిమాగా తీస్తున్నాడు.ఇందులో ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య జంటగా నటించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

క్రేజీ కాంబోలో ఆ లెజెండరీ పర్సన్ బయోపిక్

ఇండియన్ సినిమా పితామహుడు 'దాదాసాహెబ్ ఫాల్కే' జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందబోతోంది. క్రేజీ కాంబోలో ఇది తెరకెక్కుతుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈ బయోపిక్‌లో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో నటించనున్నారు. అలాగే క్రియేటివ్ జీనియస్ రాజ్‌కుమార్ హిరానీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ మధ్య స్టోరీ విషయంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

త్వరలో ఓజీ షూట్ లోకి అర్జున్ దాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూనే.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఓజీ' సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మాస్ జాతరలో నా క్యారక్టర్ ఎలా ఉంటుందంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' లో తన క్యారక్టర్ ఎలా ఉంటుందో తెలిపారు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర. ఇందులో ఆయన నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సరిగమ చేతికి ది ప్యారడైజ్ ఆడియో

దసరా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసిందే.అందులో భాగంగా నేచురల్ స్టార్ నాని-డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్ రానుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈసినిమా రానుంది.నాని ఇందులో సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ ను సరిగమ మ్యూజిక్ దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుగులో వస్తోన్న కేసరి చాప్టర్ 2

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఎమోషన్స్‌తో నిండిన కోర్ట్ సన్నివేశాల్లో వారి నటనకు విశేష ప్రశంసలు లభించాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ లో నాగార్జున రోల్ నెక్స్ట్ లెవెల్

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాపై తెలుగులో అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.దానికి కారణం ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండడమే.రీసెంట్ గా ఇందులో నుండి నాగ్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. దాంతో సినిమాకు వున్న బజ్ పెరిగిపోయింది.అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోనూ నాగ్ బ్యాక్ షాట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.కూలీలో నాగార్జున, సైమన్ పాత్ర చేస్తున్నాడు. సినిమాలో దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించనున్నాడట.సైమన్ రోల్ కు సంబంధించిన సన్నివేశాలు అన్ని చాలా బాగా వచ్చాయని ఇన్సైడ్ న్యూస్.నాగ్ ను ఇంతకు ముందెన్నడు చూడని రోల్ లో…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌ పేరు పెట్టుకోవడం అంటే ఈజీ కాదు

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని 'న్యూ టాలెంట్ రోర్స్ @' బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉపేంద్ర ఫ్యాన్ గా రామ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఇక ఈసినిమా నుండి నిన్న ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.అదేంటంటే కన్నడ స్టార్ ఉపేంద్ర ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు.ఇందులో తను స్టార్ హీరోగా సూర్య కుమార్ అనే పాత్రలో కనిపించనున్నాడు.ఈపాత్ర సినిమాలో హైలైట్ అవ్వనుందట.ఇక రామ్, సాగర్ పాత్రలో ఉపేంద్రకు వీరాభిమాగా కనిపించనున్నాడు.సినిమాలో సూర్య ప్రభావం సాగర్ లైఫ్ స్టైల్ పై గట్టిగా వుంటుందట.సినిమా అయితే బాగానే వస్తుందట.అయితే ఉపేంద్ర షూటింగ్ లో జాయిన్ కావాల్సి వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వారి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా

లావ‌ణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' డబ్బింగ్ ప్రారంభం

వైవిధ్య‌మైన పాత్రల‌తో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లండన్ మ్యూజియంలో ఘనంగా రామ్‌ చరణ్‌ విగ్రహావిష్కరణ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం సాధించారు. లండన్ మేడమ్ టుసాడ్స్‌లో ఆయన తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కొలువుదీరారు. ఈ అరుదైన గౌరవం ఆయనను క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఐకానిక్ మ్యూజియంలో తమ పెంపుడు జంతువుతో నిలిచిన ఏకైక సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రామ్ 22 లో ఉపేంద్ర

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా నుండి ఈనెల 15న అప్డేట్ ఇవ్వనున్నారని తెలిసిందే.అయితే అంత కన్నా ముందే ఈరోజు మరో కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో ఓ సీనియర్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడని ఇంతకుముందే రివీల్ అయ్యింది. ఇక ఆ హీరో ఎవరనేది ఈరోజు చెప్పేశారు.కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో చేస్తున్నారు. అందని వాడు అందరి వాడు గా సూర్య కుమార్ పాత్రలో ఉపేంద్ర కనిపించనున్నాడు. ఈరోల్ సినిమాలో హైలైట్ అవ్వనుందట.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ షూట్ మొదలైంది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నితిన్ 'మూడ్ ఆఫ్ తమ్ముడు' రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం తమ్ముడు చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. శ్రీరామ్ వేణు తమ్ముడు సినిమాను వీలైనంత త్వరగా హై క్వాలిటీతో కంప్లీట్ చేసి ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రాజ్‌తరుణ్‌ హీరోగా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం

తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తొలిచిత్రంతోనే విజయాన్ని అందుకుని ఆ తరువాత కుమారి 21ఎఫ్‌, సినిమా చూపిస్తా మామ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో అందర్ని అలరించిన కథానాయకుడు రాజ్‌తరుణ్‌. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపెట్టే ఈ కథానాయకుడు తమిళంలో కూడా అడుగుపెడుతున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుధీర్ బాబు సర్వైవల్ యాక్షన్ డ్రామా అనౌన్స్‌మెంట్

కంటెంట్ బేస్డ్ సినిమాలు, భారీ స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్స్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన క్రేజీ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నవదళపతి సుధీర్ బాబు హీరోగా తమ 51వ ప్రొడక్షన్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి RS నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. "#PMFxSB" చిత్రాన్ని విజినరీ నిర్మాతలు TG విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Producer Allu Aravind Praises Hero Sree Vishnu Acting Skills in Single Movie
సినిమా వార్తలు

శ్రీవిష్ణుతో ఇంకో రెండు సినిమాలు, చెక్ కూడా ఇచ్చేశా

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Dude Tamil Nadu and Karnataka Rights Acquired by Romeo Pictures
సినిమా వార్తలు

డ్యూడ్.. ప్రముఖ సంస్థ చేతిలో ఆ రెండు రాష్ట్రాల రైట్స్

వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న యంగ్ సెన్‌సేషన్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం యువతకు నచ్చే ఎంటర్టైనర్ గా ఉండనుంది. ప్రదీప్‌కు జోడీగా 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజూ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Akhanda 2 is being made targeting Hindi audiences
సినిమా వార్తలు

నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేసిన అఖండ 2

బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అఖండ కేవలం తెలుగులోనే విడుదలై దాదాపు 70కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే అఖండ 2 మాత్రం పాన్ ఇండియా రిలీజ్ కానుంది.డివోషనల్ టచ్ తో రీసెంట్ గా తెలుగు నుండి వచ్చిన సినిమాలు హిందీలో కూడా బాగా ఆడాయి.

Mahender Reddyవాట్సాప్
Sithara Entertainments Production Number 32 launched today
సినిమా వార్తలు

90s సీక్వెల్ లాంచ్

మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన #90s వెబ్ సిరీస్ గత ఏడాది ఓటిటి లో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈ సిరీస్ కు చాలా మంది కనెక్ట్ అయ్యారు.ఇక ఈ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో వున్నాడు.అయితే ఈ సారి వెబ్ సిరీస్ గా కాకుండా సినిమాగా తీస్తున్నాడు.ఇందులో ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య జంటగా నటించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Aamir Khan and Rajkumar Hirani Reunite For Dadasaheb Phalke Biopic
సినిమా వార్తలు

క్రేజీ కాంబోలో ఆ లెజెండరీ పర్సన్ బయోపిక్

ఇండియన్ సినిమా పితామహుడు 'దాదాసాహెబ్ ఫాల్కే' జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందబోతోంది. క్రేజీ కాంబోలో ఇది తెరకెక్కుతుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈ బయోపిక్‌లో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో నటించనున్నారు. అలాగే క్రియేటివ్ జీనియస్ రాజ్‌కుమార్ హిరానీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ మధ్య స్టోరీ విషయంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

Srikanth Mవాట్సాప్
Actor Arjun Das To Join OG Shoot Soon
సినిమా వార్తలు

త్వరలో ఓజీ షూట్ లోకి అర్జున్ దాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూనే.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఓజీ' సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Actor Naveen Chandra Reveals His Character in Raviteja's Mass Jathara
సినిమా వార్తలు

మాస్ జాతరలో నా క్యారక్టర్ ఎలా ఉంటుందంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' లో తన క్యారక్టర్ ఎలా ఉంటుందో తెలిపారు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర. ఇందులో ఆయన నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
the-paradise-music-rights-bagged-by-saregama
సినిమా వార్తలు

సరిగమ చేతికి ది ప్యారడైజ్ ఆడియో

దసరా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసిందే.అందులో భాగంగా నేచురల్ స్టార్ నాని-డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్ రానుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈసినిమా రానుంది.నాని ఇందులో సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ ను సరిగమ మ్యూజిక్ దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Kesari Chapter 2 Releasing in Telugu
సినిమా వార్తలు

తెలుగులో వస్తోన్న కేసరి చాప్టర్ 2

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఎమోషన్స్‌తో నిండిన కోర్ట్ సన్నివేశాల్లో వారి నటనకు విశేష ప్రశంసలు లభించాయి.

Srikanth Mవాట్సాప్
Nagarajuna's role will be highlighted in Coolie
సినిమా వార్తలు

కూలీ లో నాగార్జున రోల్ నెక్స్ట్ లెవెల్

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమాపై తెలుగులో అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.దానికి కారణం ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండడమే.రీసెంట్ గా ఇందులో నుండి నాగ్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. దాంతో సినిమాకు వున్న బజ్ పెరిగిపోయింది.అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోనూ నాగ్ బ్యాక్ షాట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.కూలీలో నాగార్జున, సైమన్ పాత్ర చేస్తున్నాడు. సినిమాలో దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించనున్నాడట.సైమన్ రోల్ కు సంబంధించిన సన్నివేశాలు అన్ని చాలా బాగా వచ్చాయని ఇన్సైడ్ న్యూస్.నాగ్ ను ఇంతకు ముందెన్నడు చూడని రోల్ లో…

Mahender Reddyవాట్సాప్
NTR Ghat is A Holy Place to Me, Says Director YVS Chowdary
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌ పేరు పెట్టుకోవడం అంటే ఈజీ కాదు

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని 'న్యూ టాలెంట్ రోర్స్ @' బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Ram as a big fan of Upendra in Rapo 22
సినిమా వార్తలు

ఉపేంద్ర ఫ్యాన్ గా రామ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఇక ఈసినిమా నుండి నిన్న ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.అదేంటంటే కన్నడ స్టార్ ఉపేంద్ర ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు.ఇందులో తను స్టార్ హీరోగా సూర్య కుమార్ అనే పాత్రలో కనిపించనున్నాడు.ఈపాత్ర సినిమాలో హైలైట్ అవ్వనుందట.ఇక రామ్, సాగర్ పాత్రలో ఉపేంద్రకు వీరాభిమాగా కనిపించనున్నాడు.సినిమాలో సూర్య ప్రభావం సాగర్ లైఫ్ స్టైల్ పై గట్టిగా వుంటుందట.సినిమా అయితే బాగానే వస్తుందట.అయితే ఉపేంద్ర షూటింగ్ లో జాయిన్ కావాల్సి వుంది.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Taraka Rama Rao Recalls His Great Grandfather NTR During Debut Movie Launch
సినిమా వార్తలు

వారి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని 'న్యూ టాలెంట్ రోర్స్ @' బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Lavanya Tripathi's Sathi Leelavathi Dubbing Begins
సినిమా వార్తలు

లావ‌ణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' డబ్బింగ్ ప్రారంభం

వైవిధ్య‌మైన పాత్రల‌తో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Ram Charan and His Pet Dog Rhyme Make History at Madame Tussauds After Queen Elizabeth II
సినిమా వార్తలు

లండన్ మ్యూజియంలో ఘనంగా రామ్‌ చరణ్‌ విగ్రహావిష్కరణ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం సాధించారు. లండన్ మేడమ్ టుసాడ్స్‌లో ఆయన తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి కొలువుదీరారు. ఈ అరుదైన గౌరవం ఆయనను క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఐకానిక్ మ్యూజియంలో తమ పెంపుడు జంతువుతో నిలిచిన ఏకైక సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉంచింది.

Srikanth Mవాట్సాప్
Kannada actor Upendra has joined Rapo 22
సినిమా వార్తలు

రామ్ 22 లో ఉపేంద్ర

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా నుండి ఈనెల 15న అప్డేట్ ఇవ్వనున్నారని తెలిసిందే.అయితే అంత కన్నా ముందే ఈరోజు మరో కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో ఓ సీనియర్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడని ఇంతకుముందే రివీల్ అయ్యింది. ఇక ఆ హీరో ఎవరనేది ఈరోజు చెప్పేశారు.కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో చేస్తున్నారు. అందని వాడు అందరి వాడు గా సూర్య కుమార్ పాత్రలో ఉపేంద్ర కనిపించనున్నాడు. ఈరోల్ సినిమాలో హైలైట్ అవ్వనుందట.

Mahender Reddyవాట్సాప్
Powerstar pawan Kalyan's OG Shoot Resumes
సినిమా వార్తలు

ఓజీ షూట్ మొదలైంది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mood of Thammudu Released From Nithiin and Sriram Venu's Film
సినిమా వార్తలు

నితిన్ 'మూడ్ ఆఫ్ తమ్ముడు' రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం తమ్ముడు చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. శ్రీరామ్ వేణు తమ్ముడు సినిమాను వీలైనంత త్వరగా హై క్వాలిటీతో కంప్లీట్ చేసి ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించబోతున్నారు.

Srikanth Mవాట్సాప్
Raj Tarun Kollywood Debut With Vijay Milton’s Telugu-Tamil Bilingual Movie
సినిమా వార్తలు

రాజ్‌తరుణ్‌ హీరోగా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం

తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తొలిచిత్రంతోనే విజయాన్ని అందుకుని ఆ తరువాత కుమారి 21ఎఫ్‌, సినిమా చూపిస్తా మామ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో అందర్ని అలరించిన కథానాయకుడు రాజ్‌తరుణ్‌. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపెట్టే ఈ కథానాయకుడు తమిళంలో కూడా అడుగుపెడుతున్నాడు.

Srikanth Mవాట్సాప్
Nawa Dalapathy Sudheer Babu New Survival Action Drama Announced

షేర్