90s సీక్వెల్ లాంచ్

Sithara Entertainments Production Number 32 launched today

మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన #90s వెబ్ సిరీస్ గత ఏడాది ఓటిటి లో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈ సిరీస్ కు చాలా మంది కనెక్ట్ అయ్యారు.ఇక ఈ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో వున్నాడు.అయితే ఈ సారి వెబ్ సిరీస్ గా కాకుండా సినిమాగా తీస్తున్నాడు.ఇందులో ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య జంటగా నటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజే ఈసినిమా లాంచ్ అయ్యింది.దీనికి టాప్ హీరోయిన్ రష్మిక మందన్న ముఖ్య అతిథి గా వచ్చి క్లాప్ కొట్టారు.#90sలో ప్రధాన పాత్రల్లో నటించిన శివాజీ , వాసుకి ఈసినిమాలో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుండగా మళయాల మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది.చాలా వరకు విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది.కుదిరితే ఈ ఏడాది చివర్లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య కలిసి ఇంతకుముందు బేబిలో నటించగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ కాంబోలో #90s సీక్వెల్ రానుంది.మరి ఈసినిమా వీరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.