బిగ్ బాస్ 7.. ప్రస్తుతం ఏడో వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. మొన్న కాస్త ప్రశాంతంగా జరగగా.. నిన్న ఎపిసోడ్ మాత్రం ఫుల్ వేడెక్కిపోయింది. ప్రశాంత్.. సందీప్ ను తేజను, అమర్ దీప్.. భోలే షావళిని అశ్వినిని, పూజా.. భోలే, అశ్వినిని సందీప్.. భోలే ను ప్రశాంత్ ను, అర్జున్.. భోలే, అశ్వినిని అలానే ప్రియాంక అశ్విని, భోలే ని.. తేజ పూజా, ప్రశాంత్ ను నామినేట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న నామినేషన్స్ ప్రక్రియ నుండే నేటి ఎపిసోడ్ మొదలైంది. ముందుగా శోభా శెట్టి వచ్చి భోలేని నామినేట్ చేస్తూ టాస్క్ లో ఆడపిల్ల కాబట్టి వదిలేశా అని అన్నారు.. అది నాకు నచ్చలేదు అంటూ నామినేట్ చేశాడు. దాంతో భోలే నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది..నువ్వు మోనితవి కావొద్దు అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో శోభా శెట్టి కూడా అరిచేసింది. ఇక వీరిద్దరి గొడవలో భాగంగా భోలే నోరు జారతాడు. దీంతో ప్రియాంక కూడా కలుగచేసుకొని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరువాత తేజను నామినేట్ చేస్తుంది.
ఆ తరువాత గౌతమ్.. గౌతమ్,అమర్ దీప్ ను, అశ్విని.. పూజా మూర్తి, అర్జున్ ను గౌతమ్..భోలే, శివాజీని భోలే.. ప్రియాంక, శోభా శెట్టిని యావర్ గౌతమ్, అమర్ దీప్ ను నామినేట్ చేస్తారు. దీంతో పైనల్ గా అశ్విని, తేజ, బోలే, ప్రశాంత్, పూజా, అమర్ దీప్, గౌతమ్ నామినేషన్స్ లో నిలిచారు. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు ఇంటికి వెళతారు అన్నది తెలియాలంటే వీకెండ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: