డియర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

gv prakash dear movie ott release date fixed

ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సినిమా డియర్.
కామెడీ ఫ్యామిలీ డ్రామాగా గురక కాన్సెప్ట్ తో వచ్చింది ఈసినిమా. ఈసినిమా ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈసినిమా ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. కాాగా ఈసినిమా రిలీజ్ అయిన రెండు వారాలు మాత్రమే దాటింది. అప్పుడే ఓటీటీలో కి వస్తుండటం విశేషం.

కాగా ఈసినిమాలో ఇంకా డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రల్లో నటించారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించగా.. జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందించారు.ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =