పుష్ప 2 నుండి మరో సర్ ప్రైజ్ 

a sensational surprise coming from Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 నుండి ఫస్ట్ సింగిల్ వచ్చే నెల 1 రానుందని తెలిసిందే.దాంతో అందరి చూపు ఆ సాంగ్ పైనే వుంది. నిన్న విడుదలచేసిన ఆ సాంగ్ ప్రోమో కూడా అంచనాలను పెంచేసింది.ఇక పుష్ప సాంగ్స్ నేషన్ వైడ్ గా ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పుష్ప 2పై ఆ అంచనాలు డబుల్ అవుతాయి కాబట్టి అవుట్ ఫుట్ కూడా అలాగే ఇచ్చాడట రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.మరి ఫస్ట్ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో  చూడాలి.టీ సిరీస్ ఇంతకుముందు ఏ సినిమా ఇవ్వనంత ఎక్కువగా ఇచ్చి ఈ ఆడియో రైట్స్ ను దక్కించుకుందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే సాంగ్ వచ్చే వైబ్ లోఅల్లు అర్జున్ ఫ్యాన్స్ కు తాజాగా మరో గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.అదేంటంటే సాంగ్ రిలీజ్ చేసే ముందు మరో బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు.మరి ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఇక పుష్ప 2 ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఎలాగైనా  సినిమాను అనుకున్న డేట్ కు దింపాలని టీం పట్టుదలతో వుంది.జీనియస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.ఈసినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి.ఆగస్టు 15న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − four =