స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సాంగ్ కు ఆ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
What a Phenomenal, Historic Achievement !!!! 👏👏👏👏
Golden Globes Best Original Song – Motion Picture Award to @mmkeeravaani garu !! Take a Bow!🙏
Heartiest Congratulations Team @RRRMovie & @ssrajamouli !!
India is proud of you! 🎉🎉 #NaatuNaatu 🕺🕺 pic.twitter.com/gl7QjMkJtZ— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023
ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇది ఒక అసాధారణ, చారిత్రాత్మక విజయం అనీ.. కీరవాణి గారు టేక్ ఏ బౌ అనీ.. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ &రాజమౌళికి హృదయపూర్వక అభినందనలనీ.. మిమ్మల్ని చూసి ఇండియా గర్వ పడుతుందనీ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: