#SSMB 28 కొత్త షెడ్యూల్ అప్ డేట్

SSMB 28 Second Schedule Update, #SSMB28, Crazy Update About SSMB28 Shooting, latest telugu movies news, latest tollywood updates, mahesh babu, Mahesh Babu And Trivikram Plan Bigger For January 2023, Mahesh Babu latest movie, Mahesh Babu movies, Mahesh Babu Upcoming Movie, Pooja Hegde, S Thaman, Samyuktha Menon, SSMB28 2023, SSMB28 Latest News, SSMB28 Movie, SSMB28 Movie Latest News And Updates, SSMB28 Movie Live Updates, SSMB28 New Update, SSMB28 News, SSMB28 Shooting, SSMB28 Telugu Movie, SSMB28 Update, SSMB28 Update: Mahesh Babu And Trivikram Plan Bigger For January 2023, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates, Trivikram Srinivas, Update About SSMB28 Shooting

గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ఈ మధ్యనే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించి ఇప్పటికే ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా సెకండ్ షెడ్యూల్ గురించి ఒక అప్ డేట్ తెలుస్తుంది. నిజానికి ఈషెడ్యూల్ గురించి ఇంతకుముందే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. జనవరి నుండి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు.. ఇకపై బ్రేక్ లు లేకుండా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి ఈ జనవరి 18వ తేదీన్ ఫిక్స్ చేసుకున్నారట. ఇక ఇక్కడ నుంచి లాంగ్ షెడ్యూల్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం దీనిపై మళ్లీ ఏమన్నా అధికారిక అప్ డేట్ ఇస్తారేమో..

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 12 =