కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్(2005) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క కథానాయికగా నటించిన విక్రమార్కుడు , లక్ష్యం , బిల్లా , వేదం , మిర్చి , బాహుబలి, బాహుబలి 2, సోగ్గాడే చిన్ని నాయనా వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క అరుంధతి, రుద్రమదేవి , భాగమతి , నిశ్శబ్దం వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
దాదాపు మూడు సంవత్సరాల తరువాత అనుష్క యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై “రారా కృష్ణయ్య” మూవీ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ లో నటిస్తున్నారు. అనుష్కకు ఇన్‌స్టాగ్రామ్ లో దాదాపు 5.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. అరుంధతిలోని ఇంటెన్స్ పోస్టర్‌ను ప్రొఫైల్ పిక్‌గా అనుష్క సెలెక్ట్ చేసుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: