ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి ల తనయ అర్హ తన చిరు నవ్వుతో , ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి (అల్లు అర్జున్ ) పాల్గొనే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న అర్హ , గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన శాకుంతలం మూవీ లో భరతుడిగా నటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అల్లు అర్జున్ దేశవ్యాప్తం గా క్రేజ్ పెంపొందించుకున్న విషయం తెలిసిందే. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కు కూతురు అల్లు అర్హా అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. తండ్రీకూతురు కలిసి చేసే అల్లరి పనులకు అభిమానులు కూడా ఖుషీ అవుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియా లో అల్లు అర్జున్
షేర్ చేస్తారు.తాజాగా అల్లు అర్జున్ తన తనయ అల్లు అర్హ తో చేసిన సంభాషణ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: