ఈమధ్య కన్నడ సినిమాలు కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఈమధ్య కన్నడ సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో గత ఏడాది రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్న సినిమా సప్త సాగరాలు దాటి పార్ట్ 1 అండ్ పార్ట్2. కన్నడలో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడా కూడా సూపర్ హిట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు సప్త సాగరాలు దాటి సైడ్-బి హిందీ వెర్షన్ కూడా రిలీజ్ అయింది. హిందీ తప్పా మిగిలిన భాషల్లో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఈమధ్య కొన్ని కారణాల వల్ల ప్రైమ్ వీడియో నుండి తీసేశారు. కానీ ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా హిందీ వెర్షన్ కూడా రిలీజ్ అయింది.
హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమాలో రుక్మిణి వసంత్, చైత్ర ఆచర్ అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు సంగీతం చరణ్ రాజ్ అందించగా.. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: