ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ నిర్మాతగా శంకర్ ఎస్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన “జెంటిల్ మేన్ “తమిళ మూవీ 1993 సంవత్సరంలో జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది.ఈ మూవీ తో శంకర్ దర్శకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “జెంటిల్ మేన్ “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ప్రేమికుడు”, “ప్రేమదేశం”, “ప్రేమికుల రోజు”, “రక్షకుడు” వంటి భారీ చిత్రాలను కుంజుమోన్ నిర్మించారు. “రక్షకుడు” మూవీ భారీగా నిరాశ పరచడంతో నిర్మాత కుంజుమోన్ చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ఇన్నాళ్లకు “జెంటిల్ మేన్ “మూవీ సీక్వెల్ “జెంటిల్ మేన్2 “మూవీని అనౌన్స్ చేస్తూ కీరవాణి ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: