పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నస్రత్ భరూచా జంటగా”ఛత్రపతి ” హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు “ఛత్రపతి ” హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెల్లంకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఛత్రపతి ” హిందీ మూవీ టాకీ పార్ట్ ను పూర్తి చేసుకోగా సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ”ఛత్రపతి ” హిందీ మూవీపై బెల్లంకొండ ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన దర్శకుడు వి వి వినాయక్ ”ఛత్రపతి ” హిందీ మూవీతో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్ లో ఫ్యాషనబుల్ యాక్టర్స్ లో ఒకరైన బెల్లంకొండ తాజాగా స్టైలిష్ లుక్ తో ఉన్న తన ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: