అఖండ2 సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే?

balakrishna akhanda 2 will go floors from this time

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కాంబినేషన్ మరేదో కాదు మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను ఇంకా బాలకృష్ణ ది. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహా, లెజెండ్, అఖండ ఇలా మూడు సినిమాలు రాగా మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి విజయాన్ని అందించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అఖండ2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఈసినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సీక్వెల్‌ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో సీక్వెల్‌ సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + seven =