మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాస్త విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరోో సినిమాతో రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాంజా శంకర్. అయితే ఈసినిమా టైటిల్ విషయంలో పలు వివాదాలు వచ్చాయి. సినిమా టైటిల్ మార్చాలన్న వాదనలు వినిపించాయి. ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సాయి తేజ్ ఒక పీరియాడిక్ డ్రామాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. యంగ్ డైరెక్టర్ రాకేష్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈసినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ 1940 కాలంనాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వుంటుందని సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్టు జులై నుండి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: