బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2021 లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇండియా నెం 1 మూవీ “వకీల్ సాబ్ ” నిలిచింది. “వకీల్ సాబ్ “రిలీజ్ అయిన మొదటి రోజు 52.3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 2021 సంవత్సరం లో ఇప్పటి వరకూ ఏ మూవీ కలెక్ట్ చేయలేదు. రజనీకాంత్ “అన్నాత్తే “, విజయ్ “మాస్టర్ ” మూవీస్ మొదటి రోజు 50 కోట్ల మార్క్ ను చేరుకున్నాయి. “వకీల్ సాబ్ “మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇండియా నెం 1 మూవీ గా రికార్డ్ క్రియేట్ చేయనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: