పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే – రెజీనా

Actress Regina Cassandra Talks About Her Storylines Selection,Regina Cassandra Exclusive Interview,Regina Cassandra Interview,Regina Cassandra Latest Interview,Regina Cassandra Talks About Her Storylines Selection,Regina Cassandra Says She Has Changed Her Style In Storylines Selection,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Regina Cassandra,Regina Cassandra Movies,Regina Cassandra Upcoming Movies,Regina Cassandra Bollywood Movie,Regina Cassandra New Movie,Regina Cassandra Latest Movie,Regina Cassandra New Movie Update,Regina Cassandra Latest Movie Updates,Regina Cassandra Next Movie,Regina Cassandra Upcoming Projects,Regina Cassandra New Project,Regina Cassandra Next Project,Regina Cassandra Upcoming Movie Details,Regina Cassandra Next Movie News,Regina Cassandra Latest News,Regina Cassandra Movie Updates,Regina Cassandra Movie News,Regina Cassandra Latest Film Updates,Regina Cassandra Latest Projects,Actress Regina Cassandra,Heroine Regina Cassandra,Regina Cassandra Latest Movie Details,Regina Cassandra Latest News,Regina Cassandra News,Saakini Daakini,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Regina Cassandra Saakini Daakini,#ReginaCassandra

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి ” లో కథానాయికగా ఎంపిక అయ్యారు. “రాకెట్‌ బాయ్స్‌” హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన విక్రమ్ సారాభాయ్‌ జీవిత కథ ఆధారంగా “రాకెట్‌ బాయ్స్‌” హిందీ వెబ్ సిరీస్‌ తెరకెక్కుతుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆయన భార్య మృణాళిని సారాభాయ్‌గా రెజీనా నటిస్తున్నారు. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ .. కథాంశాల ఎంపికలో తన పంథా మార్చుకున్నానననీ , నవ్యమైన ఇతివృత్తాలతో పాటు పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే సినిమాల్ని అంగీకరిస్తున్నాననీ , ప్రస్తుతం భారతీయ సినిమాల్లో మహిళల కోసం చాలెంజింగ్‌ రోల్స్‌ను సృష్టిస్తున్నారనీ , నటిగా ప్రతిభాకౌశలాల్ని చాటుకోవడానికి ఇదే సరైన సమయమనీ , భారతీయ సంప్రదాయ నృత్యంలో పేరుప్రఖ్యాతలు కలిగిన మృణాళిని పాత్రకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాననీ , భరతనాట్యంలో పరిపూర్ణ ప్రదర్శన కోసం ముంబయి, జైపూర్‌లో భరతనాట్యం నేర్చుకున్నాననీ, సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రముఖుల పాత్రలు పోషిస్తున్నప్పుడు సహజత్వం కనిపించాలనీ , ఈ పాత్ర తన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 3 =