మొత్తానికి చూస్తూ చూస్తూనే బిగ్ బాస్ 5 సీజన్ రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే 8వారాలు పూర్తవ్వగా ప్రస్తుతం 11 మంది మాత్రమే మిగిలి ఉన్నారు హౌస్ లో. ఇది 9వ వారం.. ఇక ఈవారం నామినేషన్ లో కూడా ఒకరిద్దరూ తప్పా దాదాపు అందరూ వచ్చేశారు. ముందు కెప్టెన్ షణ్ముఖ్ మినహా మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్ తో ఆనీ మాస్టర్ సేవ్ అయింది. ఇక ఆనీ మాస్టర్ కు ఉన్న స్పెషల్ పవర్ తో మానస్ నామినేషన్ నుండి తప్పించుకున్నాడు. దీంతో ఫైనల్ గా యాంకర్ రవి, సన్నీ, శ్రీరామ్, విశ్వ, జెస్సీ, కాజల్, ప్రియాంక, సిరి ఈ ఎనిమిది మంది నామినేషన్స్‌లోకి వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీరిలో అన్ అఫీషియల్ ఓటింగ్ పరంగా సన్నీ టాప్ ప్లేస్ లో ఉండగా.. ఆ తరువాత శ్రీరామ్, రవి మంచి ఓటింగ్ పర్సెంటేజ్ తో ఉన్నారు. ఆ తరువాత సిరి కి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఈవారం ఈ నలుగురు కంటెస్టెంట్స్ కు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ మిగిలిన కంటెస్టెంట్స్ ప్రియాంక, కాజల్, జెస్సీ, విశ్వ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్టే. వీరికి ఓటింగ్ పర్సెంటేజ్ లో డిఫరెన్స్ అటూ ఇటుగా ఉంటుంది. అఫీషియల్ ఓటింగ్ రిజల్ట్ ను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది తెలుస్తుంది. మరి ఈనేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు..? ఎవరు ఎలిమినేట్ ఎవుతారో మీ ఓటు ద్వారా తెలుపండి.
[totalpoll id=”69222″]
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: