సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫస్ట్ సాంగ్‌ను లండన్‌లో థమన్ రికార్డ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో తన పాత్రకై చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో యంగ్ లుక్ లోకి మారారు.మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ షూటింగ్ శుక్రవారం (ఆగస్ట్ 13) కాకినాడ పోర్ట్ లోయాక్షన్ సీన్ తో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నట్టు , త్వరలో సెట్స్ లో జాయిన్ కానున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: