“రామారావు ఆన్ డ్యూటీ “లో స్పెషల్ సాంగ్ ?

Ramarao On Duty Movie Team Approaches Ileana For A Special Song In The Movie,Ravi Tejaand Ileana Team Up For The Fourth Time,Rama Rao On Duty Movie Updates,Rama Rao On Duty Movie Songs,RT68 Movie Latest Update,RT68 Movie Updates,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Movies,Ravi Teja Latest Movie,RT68 Latest Update,RT68 Update,Ravi Teja RT68,Sarath Mandava,Ravi Teja 68th First Look,RT68 Updates,RT68,RT68 Is Rama Rao On Duty,Rama Rao On Duty,Rama Rao On Duty Movie,Rama Rao On Duty Telugu Movie,Rama Rao On Duty Movie First Look,Ravi Teja New Movie Rama Rao On Duty,Latest Telugu Movies 2021,Ravi Teja Rama Rao On Duty,Rama Rao On Duty Ravi Teja,Rama Rao On Duty Latest Update,Ravi Teja Updates,Rama Rao First Look,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty Movie Latest Updates,Ramarao On Duty Movie Latest News,Ramarao On Duty Update,Ramarao On Duty New Update,Ravi Teja Updates,Ileana,Actress Ileana,Ileana Movies,Ileana New Movie,Ileana Latest Movie,Ileana Upcoming Movies,Ileana Ravi Teja Movie,Ileana Ravi Teja Rama Rao On Duty,Ileana Special Song In Ramarao On Duty,Ileana Special Song,Ileana Special Song In Ravi Teja Ramarao On Duty,Ravi Teja Ramarao On Duty,Ileana Latest News,Ileana New Movie Update,#RT68,#RamaRaoOnDuty

బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో రవితేజ ప్రస్తుతం ఎస్ఎల్‌వి సినిమాస్ , RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఆన్ డ్యూటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న “రామారావు ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్ని కాంబినేష‌న్స్ ప్రేక్ష‌కుల‌కి ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. టాలీవుడ్‌లో ర‌వితేజ‌- ఇలియానా కాంబినేష‌న్‌పై కూడా అభిమానుల‌లో చాలా ఆసక్తి నెల‌కొని ఉంటుంది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో “కిక్”,”దేవుడు చేసిన మ‌నుషులు”, ” అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని” రూపొందిన విషయం తెలిసిందే. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కై ఇలియానా ను మేకర్స్ సంప్రదించినట్టు సమాచారం. హీరో రవితేజ , ఇలియానా స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eleven =