రీ రిలీజ్ కానున్న వకీల్ సాబ్  

vakeel Saab Movie Re Release Date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మళ్ళీ రిలీజ్ కానుంది.అజ్ఞాతవాసి తరువాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్, వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. 2021లో వచ్చిన ఈసినిమా 100కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.కరోనా వల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది కానీ లేదంటే 200కోట్ల వసూళ్లను రాబట్టేదే.ఇక ఈసినిమాను మే 1న రీ రిలీజ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమాలో పవన్ లాయర్ గా కనిపించగా అంజలి, నివేత థామస్ ,అనన్య కీలక పాత్రల్లో కనిపించారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా థమన్ సంగీతం అందించాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మించాడు.

ఇక ఇదిలావుంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ హడావుడిలో వున్నాడు.తన చేతితో మూడు సినిమాలు వున్నాయి. అందులో పవన్ ,క్రిష్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీ ఒకటి. సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇది కాకుండా పవన్, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ , సుజిత్ తో ఓజీ అనే సినిమాలు చేస్తున్నాడు.ఎలక్షన్స్ అయిపోయాక పవన్ ఈమూడు సినిమాలను ఫినిష్ చేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 9 =