లవ్ మీ రిలీజ్ డేట్ లాక్ 

love me release date fixed

రౌడీ బాయ్స్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి  నుండి వస్తున్న మూడో సినిమా లవ్ మీ.దెయ్యంతో ప్రేమ అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.ప్రముఖ టెక్నీషియన్లు పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం,కీరవాణి సంగీతం అందిసున్నారు.నిజానికిఈసినిమా ఈనెల 25న విడుదలకావాల్సి ఉండగా అనివార్యకారణాలవల్ల వాయిదా వేశారు.ఇక ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.వచ్చే నెల 25న లవ్ మీ థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేశాడు.గత ఏడాది బలగంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న నిర్మాతలు  హర్షిత్ రెడ్డి ,హర్షిత రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈసినిమా తరువాత ఆశిష్ రెడ్డి బ్లాక్ బాస్టర్ మూవీ శతమానం భవతి సీక్వెల్ లో నటించే ఛాన్స్ వుందని సమాచారం.శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనే టైటిల్ తో ఈ సీక్వెల్  తెరకెక్కనుంది.ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దగ్గర రైటర్ గా పనిచేసిన హరి ఈసినిమాను తెరకెక్కించనున్నాడట.దిల్  రాజు నిర్మించనున్నాడు. త్వరలోనే ఈసినిమా డైరెక్టర్ ,హీరో విషయంలో క్లారిటీ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − six =