బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ లో అనుష్క ?

Anushka Shetty To Do A Biopic Based On Bengaluru Nagaratnamma Life Story

మయూరి, పుష్పక విమాన (సైలెంట్ మూవీ ), అపూర్వ సహోదరగళ్ , మైకేల్ మదన కామరాజన్, ఆదిత్య 369, మేడమ్, భైరవ ద్వీపం, వెల్ కమ్ ఒబామ వంటి వైవిధ్య కథా చిత్రాలను తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఇప్పుడు ఒక బయోపిక్ మూవీ ని తెరకెక్కించనున్నారు. కర్నాటిక్ సింగర్, స్కాలర్, యాక్టివిస్ట్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీని సింగీతం రూపొందించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ బయోపిక్ మూవీ లో నాగరత్నమ్మ పాత్రకై, రుద్రమ దేవి, అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, భాగమతి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనుష్క యాప్ట్ అని సింగీతం భావించి అనుష్క ను సంప్రదించినట్టు సమాచారం. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” విడుదలకు సిద్ధంగా ఉంది. అనుష్క ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.