పెళ్లి చూపులతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రియదర్శి ఇప్పుడు హీరోగా బిజీ అవుతున్నాడు. నిజానికి మల్లేశం తో సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వగా ఆ తరువాత అలాగే కంటిన్యూ కాలేకపోయాడు. ఇక రీసెంట్ గా ఓం భీమ్ బుష్ లో అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లలో ఓ హీరోగా కనిపించాడు.ఇక ఇప్పుడు ప్రియదర్శి సోలో హీరోగా ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేశాడు.
అందులో భాగంగా ప్రియదర్శి, నాబా నటేష్ కు జోడిగా డార్లింగ్ అనే సినిమా చేస్తున్నాడు.ఈసినిమాను అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా హనుమాన్ ను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.ఈసినిమా కాకుండా థ్రిల్లు ప్రాప్తిరస్తు అనే సినిమా కూడా చేస్తున్నాడు ప్రియదర్శి.ప్రముఖ బ్యానర్ ఏషియన్ సినిమాస్ కు సంబధించిన ఎస్ వి ఏ సి ఎల్ఎల్పి అలాగే స్పిరిట్ మీడియా ఈసినిమాను నిర్మిస్తున్ నాయి.ప్రముఖ హీరో రానా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఇవికాకుండా ప్రియదర్శి,మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో రూప కొడువయూర్ హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Vishal Action Telugu Movie B2B Best Scenes | Vishal | Tamannaah | Yogi Babu | Latest Telugu Movies
11:20
Tamanna & Vishal Mind Blowing Action Scene | Action Telugu Movie Scenes | Yogi Babu | Hiphop Tamizha
05:32
Vishal Makes Fun of Andrea Jeremiah | Detective Movie Interview | Anu Emmanuel | Telugu Filmnagar
05:51
Vishal Superb Comedy Scene | Prema Chadarangam Telugu Movie Scenes | Vishal | Reema Sen | Bharath
03:23
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: