ఫ్యాన్స్ తో మరోసారి మహేష్ బాబు సమావేశం

Superstar Mahesh Babu To Meet His Fans Once Again

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మూవీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో సమావేశం కానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ మూవీ “భరత్ అనే నేను ” రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో సమావేశం అయ్యి వారితో ఫోటో సెషన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు “సరిలేరు నీకెవ్వరు ” మూవీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో మరోసారి సమావేశం అయ్యి వారితో ఫోటో సెషన్ లో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమ తేదీలు, వేదిక త్వరలో వెల్లడవుతాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here