సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్

Prabhas Teams Up With Arjun Reddy Movie Director Sandeep Reddy Vanga For A New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Prabhas Upcoming Movie News,Prabhas Latest Movie Details,Prabhas Next Film With Director Sandeep Reddy Vanga

యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో పీరియాడిక్ లవ్ స్టోరీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి ” మూవీ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో రూపొందనున్న మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగ , ఆ మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం సాధించి సుమారు 300 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, టి – సిరీస్ బ్యానర్స్ పై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. క్రేజీ డైరెక్టర్ సందీప్, దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్ కాంబినేషన్ మూవీ అనగానే ప్రేక్షకుల , అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + five =