ఆది కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

Aadi New Movie Title And First Look Out Now

జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ఇదిలా ఉండగా ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా తన మూడు కొత్త సినిమాల్ని ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ రోజున ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరో ‘నితిన్’ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘శశి’ అనే టైటిల్ ను పెట్టినట్టు తెలుస్తుంది. ఈ ఫస్టులుక్ పోస్టర్లో, ఆయన విభిన్నమైన లుక్ తో కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఆయన జోడీగా ‘సురభి’ నటిస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమాను నిర్మితమవుతోంది.

దీనితో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో జిబి.క్రిష్ణ డైరెక్షన్లో ఒక సినిమా. ఈ చిత్రాన్ని మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి షూట్ మొదలుకానుంది. ఇక మూడవ చిత్రం నూతన దర్శకుడు శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ చిత్రాన్ని మరుధురి ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది.

మరి గత కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి వచ్చే ఏడాది అయినా సాలిడ్ హిట్ దక్కుతుందేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 8 =