కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన సంతానం ప్రధాన పాత్రలో ఏ1 () అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. జాన్సన్ దర్శకత్వంలో సంతానం, తారా అలీషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సర్కిల్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రాజ్ నారాయణన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో సంతానం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=rxfBkqOWO1o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: