అను ప్రొడక్షన్స్ &మ్యూజిక్ ఫ్రేమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు శివ దర్శకత్వంలో సందీప్ చీలం హీరోగా వన్ మ్యాన్ ఆర్మీ మూవీ రూపొందుతుంది. సందీప్ చీలం హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్న వన్ మ్యాన్ ఆర్మీ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో సందీప్ చీలం బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిస్ పూణే ట్విశ శర్మ హీరోయిన్ కాగా, మూడుసార్లు మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలిచిన కమల్ దీప్ కాసు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్యాండీ సంగీతం అందిస్తున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ మూవీ పూర్తిగా ఆస్ట్రేలియా లోనే షూటింగ్ జరుపుకొనడం విశేషం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు
తదుపరి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
[youtube_video videoid=rxfBkqOWO1o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: