విక్టరీ వెంకటేష్ తన ముద్దుల మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. బాబి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈసినిమా త్వరలోనే పట్టాలెక్కనున్నదని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ బ్రేక్ వేసి ఓ క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చింది. వెంకీ మామ ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 24 వ తేదీ నుండి జరుపుకోనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=N6vxER5O9Bk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: