వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యాత్ర. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 8వ తేదీన విడుదలై హిట్ సాధించింది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. కేవలం మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రూ 5 కోట్ల షేర్ రాబట్టింది. మరి యాత్ర మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాత్ర రెండో రోజు కలెక్షన్లు
నైజాం – 0.96 కోట్లు
సీడెడ్ – 0.68 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.22 కోట్లు
తూర్పు గోదావరి – 0.16 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.24 కోట్లు
కృష్ణ – 0.29 కోట్లు
గుంటూరు – 0. 64కోట్లు
నెల్లూరు – 0.23 కోట్లు
మొదటి రోజు షేర్ – 2.26 కోట్లు
రెండవ రోజు షేర్ – 1.16 కోట్లు
2డేస్ ఏపీ&తెలంగాణ షేర్ – 3.42 కోట్లు
ఓవర్సీస్ – 0.37 కోట్లు
కేరళ – 0.34 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా& రెస్ట్ అఫ్ వరల్డ్ – 0.30 కోట్లు
రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా యాత్ర షేర్ – 4.43కోట్లు
యాత్ర సీడెడ్ లో మూడో రోజు షేర్ – 28.32 లక్షలు, షేర్ 95.63 లక్షలు
యాత్ర నెల్లూరులో మూడో రోజు షేర్ – 6 లక్షలు, షేర్ 28.75 లక్షలు
యాత్ర కృష్ణాలో మూడో రోజు షేర్ – 11,40,030, షేర్ 40,78,751
[youtube_video videoid=MFVuxCSjyNc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: