బన్నీ, సుకుమార్ చిత్రంలో రష్మిక

Rashmika Mandanna Roped In For Allu Arjun Sukumar Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Rashmika Mandanna To Feature in Allu Arjun and Sukumar New Movie,Rashmika To Pair Up With Allu Arjun Next Film,Allu Arjun Next Movie With Actress Rashmika,Rashmika Upcoming Movie With Stylish Star Allu Arjun,Heroine Rashmika and Allu Arjun Film To Team Up Next
Rashmika Mandanna Roped In For Allu Arjun Sukumar Movie?

‘ ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా… త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా… ఈ చిత్రానికి సంబంధించి కథానాయికని  ఫిక్స్ చేసారు దర్శక , నిర్మాతలు. ఇందులో కథానాయికగా సెన్సేషనల్ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. ఇప్పటికే వరుస క్రేజీ చిత్రాలు చేస్తున్న రష్మిక..ఇప్పుడు బన్నీ సరసన నటించే ఛాన్స్ రావడం తో ఆమె అభిమానులు పండగా చేసుకుంటున్నారు.

ఈరోజు(ఏప్రిల్ 8) బన్నీ బర్త్‌డే సందర్భంగా రష్మిక తన ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ… త్వరలో తనతో కలిసి పని చెయ్యబోతున్నందుకు సంతోషంగా ఉందని వెల్లడించింది.

కాగా… బన్నీ ప్రస్తుతం మూడు చిత్రాలకు కమిట్ అయి ఉన్నాడు. త్రివిక్రమ్, సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాలు రాబోతున్నాయి.

[subscribe]

[youtube_video videoid=XgzQI3w6y54]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =