కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 219

Mahesh Babu Trekking in Black Forest at Germany, Pics Goes Viral
సినిమా వార్తలు

జర్మనీలోని బ్లాక్‌ ఫారెస్ట్‌లో మహేష్‌ బాబు ట్రెక్కింగ్, ఫోటోస్ వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'గుంటూరు కారం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తన తర్వాతి చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి దీనిని #ఎస్ఎస్ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. కాగా రాజమౌళి ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా రూపొందించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అమెరికా, జపాన్ సహా అనేక దేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన మహేష్‌తో తీయబోయే చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Hrithik Roshan Gives Hint as War 2 Movie Will Go on Floors Very Very Soon
సినిమా వార్తలు

వార్ 2 సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడో చెప్పిన హృతిక్ రోషన్

యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన తాజాగా నటిస్తోన్న 'దేవర' చిత్రాన్ని దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో భారీగా విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ మూవీతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్దమైన జూ. ఎన్టీఆర్.. అందుకు తగ్గట్లే అక్కడి భామ జాన్వీ కపూర్‌ని కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Double ISMART movie makers plans massive climax
సినిమా వార్తలు

భారీ స్థాయిలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ప్లాన్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో ఈసినిమాకు సీక్వెల్ రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మార్చి8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా.

TFN Adminవాట్సాప్
saripodhaa sanivaaram ott rights bagged by netflix
ఓటీటీ

సరిపోదా శనివారం ఓటిటి డీల్ క్లోజ్

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు పూర్తి కావొచ్చింది.ఇంకా 30శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు కానీ బిజినెస్ మాత్రం యమ స్పీడ్ గా జరుగుతుంది.ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు,శిరీష్ దక్కించుకున్నారు.నైజాంతోపాటు ఆంధ్రాకు గాను ఈ హక్కులను సొంతం చేసుకున్నారు.భారీ మొత్తానికి ఈడీల్ కుదిరిందట.ఇక ఇప్పుడు ఓటిటి రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Tholi Samaram Video Song Out From Yatra 2
సాంగ్

యాత్ర 2 నుండి.. తొలి సమరం సాంగ్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్ప‌టికే 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్, ఫ‌స్ట్‌లుక్, టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
crazy update on naga chaitanyas thandel movie
షూటింగ్ అప్‌డేట్

తండేల్ షూటింగ్ పై క్రేజీ అప్ డేట్

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ‌చైత‌న్య హీరోగా తండేల్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేమమ్ అలానే సవ్యసాచి సినిమాలు రాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాబోతున్నారు. ఈసినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్‌లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే స్టార్ట్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు అప్ డేట్లు కూడా ఇచ్చారు మేకర్స్. నాగచైతన్య, సాయి పల్లవిల ఫస్ట్ లుక్ లు అలానే ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ అయితే సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Former Vice President Venkaiah Naidu Congratulated HanuMan Team
సినిమా వార్తలు

హనుమాన్ టీమ్‌ని అభినందించిన మాజీ ఉపరాష్ట్రపతి

టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జా ప్రధానపాత్రలో నటించగా.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'హనుమాన్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
chiranjeevi birthday wishes to his mother
సినిమా వార్తలు

కనిపించే దేవత అమ్మకు బర్త్ డే విషెస్-చిరు

నేడు మెగాస్టార్ చిరంజీవి అమ్మగారి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరు ప్రేమతో తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా చిరు తన ట్వీట్ లో కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
dil raju about family star movie release date
రిలీజ్ అప్‌డేట్

దేవర రిలీజ్ డేట్ లో ఫ్యామిలీ స్టార్-దిల్ రాజు

ఈమధ్య సినిమా రిలీజ్ డేట్లకు మాత్రం కాంపిటీషన్ పెరిగిపోతుంది. ముందు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నా ఏదో ఒక కారణం చేత వాయిదా పడుతున్నాయి.. మరోవైపు కొన్ని పెద్ద సినిమాలు వల్ల కూడా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. సింగిల్ రిలీజ్ డేట్ లో రావాలని ప్రయత్నించినా అది ఇప్పుడు కుదరని పని. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు దిల్ రాజు. అయితే దిల్ రాజు ఇచ్చిన అప్ డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

TFN Adminవాట్సాప్
anirudh to score music for magic
సినిమా వార్తలు

చిన్న సినిమాలకు కూడా ఓకే చెప్తున్న అనిరుధ్

సౌత్ లో అత్యంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తుచ్చే పేరు అనిరుధ్ రవిచంద్రన్.కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ కి కూడా హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. జైలర్,లియో లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయంటే తన మ్యూజిక్ కూడా ఒక కారణం.ఏమి లేని సినిమాల్లో కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడు అనిరుధ్ అందుకే ఈయనకి రెమ్యూనరేషన్ ఎక్కువే అంతేకాదు తను ఏదైనా సినిమాకు కమిట్ అయితే తను ఎప్పుడు పాటలు ఇస్తే అప్పుడే తీసుకోవాలి.

Mahender Reddyవాట్సాప్
Ranbir Kapoor's Animal Enters $15 Million Dollar Club in North America
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద హవా తగ్గని యానిమల్

బాలీవుడ్‌ సూపర్ స్టార్ రణ్‍బీర్ కపూర్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్‌ 'యానిమల్'. కాగా ‘యానిమల్’ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే రిలీజైన తర్వాత ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
gopichand bhimaa movie new release date announced
రిలీజ్ అప్‌డేట్

వాయిదా పడిన భీమా రిలీజ్ డేట్

కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ ను ముందు ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ…

TFN Adminవాట్సాప్
Pushpa the rule will be released in 200 days
సినిమా వార్తలు

200రోజుల్లో పుష్ప 2

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది పుష్ప ది రూల్.మొదటి భాగంగా పుష్ప ది రైజ్ సెన్సేషన్ సృష్టించడంతో సెకండ్ పార్ట్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఒక్క తెలుగులోనే కాదు నార్త్ లోకూడా ఈసినిమాకు అంతే హైప్ వుంది.హిట్ టాక్ వస్తే 1000కోట్లు రాబట్టే సత్తా వున్న సినిమా ఇది.అంతేకాదు చాలా రికార్డులనుతిరగరాయనుంది.

Mahender Reddyవాట్సాప్
ooru peru bhairavakona movie release date postponed again
రిలీజ్ అప్‌డేట్

ఊరు పేరు భైరవ కోన రిలీజ్ డేట్ మళ్లీ మారింది

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను పలు పాటు రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Yatra 2 Movie Second Single Tholi Samaram Will be Out Tomorrow
సినిమా వార్తలు

యాత్ర 2 నుంచి.. రేపు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్ప‌టికే 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్, ఫ‌స్ట్‌లుక్, టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
hanuman 17days hindi collections
బాక్సాఫీస్

హనుమాన్ 17డేస్ హిందీ కలెక్షన్స్

హిందీలో హనుమాన్ డీసెంట్ హోల్డ్ కొనసాగిస్తునే ఉంది.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఎక్కడా స్లో అవ్వకుండా స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటూ 50కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతుంది. నిన్న ఈసినిమా మరో 1.60కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది దాంతో 17రోజుల్లో హనుమాన్ నార్త్ లో 44. 44 కోట్ల నెట్ ను ఖాతాలో వేసుకుంది.ఈవారంలో 50కోట్ల మార్క్ ను చేరుకోనుంది.అయితే ఈసినిమా ఇంతకన్నా మెరుగైన వసూళ్లను రాబట్టుకునేదే కానీ బాక్సాఫీస్ వద్ద ఫైటర్ గట్టి పోటీస్తుంది.ఆసినిమాకు కూడా హిట్ టాక్ రావడం అలాగే స్క్రీన్ కౌంట్ తగ్గడంతో హనుమాన్ డీసెంట్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
mangalavaaram movie won four prestigious awards
సినిమా వార్తలు

మంగళవారం సినిమాకు నాలుగు అవార్డులు

జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే భగవంత్ కేసరి సినిమాలోని తమ బ్రిలియంట్ పెర్ఫామెన్స్ కు కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ కు అవార్డులు దక్కాయి. ఇక ఇప్పుడు మరో సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి. ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకున్న మంగళవారం సినిమా. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వచ్చిన సినిమా మంగళవారం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Naa Saami Ranga Movie Success Celebrations Ashika Ranganath Praises Hero Nagarjuna
సినిమా వార్తలు

నాగార్జున గారితో నటించడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ - ఆషికా రంగనాథ్

కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించగా.. పవన్ కుమార్ సమర్పించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. టాలీవుడ్ యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మరియు నటీమణులు మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సెలబ్రేషన్స్‌ని నిర్వహించగా…

Srikanth Mవాట్సాప్
Mahesh Babu's Guntur Kaaram Movie Becomes Fastest 1 Cr Grosser at Sudarshan 35MM Theatre
సినిమా వార్తలు

గుంటూరు కారంతో.. మరో అరుదైన రికార్డు సాధించిన మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'గుంటూరు కారం'. మూవీ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో గానే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. మహేష్ యాక్టింగ్, డైలాగ్ స్లాంగ్, డ్యాన్స్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ఈ సినిమాతో మహేష్ బాబు రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇప్పటికే 100 కోట్ల షేర్ సాధించిన 5వ సినిమా, అలాగే తక్కువ రోజుల్లో 200 కోట్ల మార్క్ అందుకున్న తొలి రీజినల్ సినిమా హీరోగా మహేష్ పలు రికార్డులు సృష్టించాడు. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరో అరుదైన రికార్డ్ అందుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
fighter 4days collections
బాక్సాఫీస్

ఫైటర్ 4డేస్ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.గత గురువారం రిలీజ్ అయిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు హిట్ టాక్ ను కూడా తెచ్చుకుంది దాంతో నాలుగు రోజుల్లోనే 2000కోట్ల క్లబ్ లోకి చేరి సెన్సేషన్ సృష్టించింది.దేశ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ చూస్తే నిన్న 30.20కోట్ల నెట్ ను రాబట్టుకోవడంతో నాలుగు రోజుల్లో 123.60నెట్ ను ఖాతాలో వేసుకుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్