బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.గత గురువారం రిలీజ్ అయిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు హిట్ టాక్ ను కూడా తెచ్చుకుంది దాంతో నాలుగు రోజుల్లోనే 2000కోట్ల క్లబ్ లోకి చేరి సెన్సేషన్ సృష్టించింది.దేశ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ చూస్తే నిన్న 30.20కోట్ల నెట్ ను రాబట్టుకోవడంతో నాలుగు రోజుల్లో 123.60నెట్ ను ఖాతాలో వేసుకుంది.
సిద్దార్ట్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో కత్రినా కైఫ్ నటించగా అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించాడు.ఏవియేషన్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాకు విశాల్-శేఖర్ సంగీతం అందించగా వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాతరువాత హృతిక్ రోషన్,వార్ 2 లో నటించనున్నాడు.ఇందులో టాలీవుడ్ స్థార్ హీరో ఎన్టీఆర్ మరో హీరోగా నటించనున్నాడు.బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించనుంది.సమ్మర్ లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర తో బిజీ గా వున్నాడు.ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వార్ 2 లో జాయిన్ కానున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Kaabil Official Telugu Trailer | Hrithik Roshan Balam Movie Trailer | Yami Gautam | Telugu Filmnagar
02:48
Jr Ntr to Sing for Hrithik Roshan | Vishal and Shekar New 2016 Hindi Pop Album | Telugu Filmnagar
01:52
Pelli SandaD Movie Success Celebrations | Roshan | Sreeleela | K Raghavendra Rao | Telugu FilmNagar
05:30
Roshan Inspiring Words About Megastar Chiranjeevi | Pelli SandaD Pre Release Event | Raghavendra Rao
08:08
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: