హిందీలో హనుమాన్ డీసెంట్ హోల్డ్ కొనసాగిస్తునే ఉంది.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఎక్కడా స్లో అవ్వకుండా స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటూ 50కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతుంది. నిన్న ఈసినిమా మరో 1.60కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది దాంతో 17రోజుల్లో హనుమాన్ నార్త్ లో 44. 44 కోట్ల నెట్ ను ఖాతాలో వేసుకుంది.ఈవారంలో 50కోట్ల మార్క్ ను చేరుకోనుంది.అయితే ఈసినిమా ఇంతకన్నా మెరుగైన వసూళ్లను రాబట్టుకునేదే కానీ బాక్సాఫీస్ వద్ద ఫైటర్ గట్టి పోటీస్తుంది.ఆసినిమాకు కూడా హిట్ టాక్ రావడం అలాగే స్క్రీన్ కౌంట్ తగ్గడంతో హనుమాన్ డీసెంట్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గ్లోబల్ వైడ్ గా హనుమాన్ దూకుడు కొనసాగిస్తూనే వుంది.నార్త్ అమెరికా లో 5మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి చరిత్ర సృష్టించింది.తెలుగు రాష్ట్రాల్లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.నిన్న కూడా ఈసినిమా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది.స్టార్ హీరోల సినిమాలకు సాధ్యం కానీ వసూళ్లతో హావ కొనసాగిస్తోంది.నిన్న 3కోట్ల షేర్ ను రాబట్టింది దాంతో మొత్తం షేర్ 80కోట్లకు చేరింది.
ఓవరాల్ గా 17రోజుల్లో ఈసినిమా 270కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.నిన్నటి వరకు ఈసినిమా 100కోట్ల పైగా లాభాలను తెచ్చిపెట్టింది.ఫుల్ రన్ లో హనుమాన్ 300కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: