200రోజుల్లో పుష్ప 2 

Pushpa the rule will be released in 200 days

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది పుష్ప ది రూల్.మొదటి భాగంగా పుష్ప ది రైజ్ సెన్సేషన్ సృష్టించడంతో సెకండ్ పార్ట్  కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఒక్క తెలుగులోనే కాదు నార్త్ లోకూడా ఈసినిమాకు అంతే హైప్ వుంది.హిట్ టాక్ వస్తే 1000కోట్లు రాబట్టే సత్తా వున్న సినిమా ఇది.అంతేకాదు చాలా రికార్డులనుతిరగరాయనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ డేట్ మారనుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఇంతకుముందే మేకర్స్ రిలీజ్ డేట్ ఫై పలు మార్లు క్లారిటీ ఇచ్చారు తాజాగా మరోసారి విడుదల తేదీ ఎప్పుడో చెప్పేశారు.ఈ ఏడాది ఆగస్టు 15న సినిమా విడుదలకానుందని ఈరోజు నుండి ఇంకా సరిగ్గా 200రోజులు ఉందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ .

ఇక ఇప్పటివరకు పుష్ప 2 సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.జూన్ లోపు మొత్తం కంప్లీట్ చేసి  జులై నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈసినిమాలో రష్మిక కథానాయిక కాగా ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.జీనియస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =