కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 218

Thug Life Movie Shooting Latest Update
షూటింగ్ అప్‌డేట్

కమల్ థగ్ లైఫ్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్

లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే కదా. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను చెన్నైలో ప్రారంభించగా ఈ షెడ్యూల్ లో కమల్ హాసన్, జోజు జార్జ్ ఇంకా అభిరామి ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. కొంత గ్యాప్ తీసుకున్న తరువాత నెక్ట్స్ షెడ్యూల్ ను సైబీరియా, రష్యా ప్రాంతాల్లో షూటింగ్ ను జరపాలని ప్లాన్…

TFN Adminవాట్సాప్
Nikhil Siddhartha Shares His Wife Pallavi's Baby Shower Ceremony Pics
సినిమా వార్తలు

త్వరలో తండ్రి కాబోతున్న నిఖిల్ సిద్ధార్థ

టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. తొలినుంచీ భిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలలో నటిస్తూ క్రమంగా తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. నిఖిల్ స్క్రిప్ట్‌ సెలక్షన్‌ చూసి స్టార్స్ కూడా ఆశ్చర్యపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది 'కార్తికేయ 2' చిత్రంతో బాలీవుడ్‌ సహా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆయన గత చిత్రం 'స్పై' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్‌ రాబట్టడం గమనార్హం. మరో రెండు సాలిడ్ హిట్లు పడితే నిఖిల్ అగ్ర హీరోల లిస్టులో చేరిపోతాడని సినీ ఎనలిస్టుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో తాజాగా నిఖిల్ ఒక గుడ్…

Srikanth Mవాట్సాప్
Varun Tej's Operation Valentine Release Date Rescheduled
షూటింగ్ అప్‌డేట్

ఆపరేషన్ వాలెంటైన్‌ రిలీజ్‌ రీషెడ్యూల్‌.. కొత్త తేదీ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ది ప్రత్యేక శైలి. కమర్షియల్‌ పంథాలో వైవిధ్యమైన కథాంశాలతో భిన్నమైన నేపథ్యాలు కలిగిన సినిమాలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ఇదే క్రమంలో తాజాగా వరుణ్‌ తేజ్‌ నటించిన మరో చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్‌'. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం) బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీకి యాడ్ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Gearing up and Raring to go Vishwambhara
సినిమా వార్తలు

విశ్వంభర కోసం.. జిమ్‌లో కసరత్తులు మొదలెట్టిన మెగాస్టార్, వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే భారత రెండో అత్యున్నత పురాస్కారమైన 'పద్మవిభూషణ్' అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా త్వరలోనే ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి తాజాగా కథానాయకుడిగా 'విశ్వంభర' చిత్రం చేస్తోన్న విషయం విదితమే. ఈ సినిమాకు 'బింబిసార'తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ముల్లోకాలు, పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
Dil Raju Family Meets Jr NTR To Invite For Ashish' Wedding
సినిమా వార్తలు

జూ. ఎన్టీఆర్‌కు శుభలేఖ అందించిన దిల్‌ రాజు ఫ్యామిలీ

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌ రాజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. ఈ మేరకు ఆయన బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లారు. తన మేనల్లుడు, యంగ్ హీరో అశిష్‌ రెడ్డి వివాహం త్వరలో జరుగనున్న నేపథ్యంలో.. దిల్‌ రాజు జూ. ఎన్టీఆర్‌ను ఈ శుభకార్యానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెడ్డింగ్‌ కార్డ్ అందించి తమ ఇంట జరుగుతున్న ఈ ఈవెంట్‌కు రావాల్సిందిగా కోరారు. ఇక ఈ సందర్భంగా తారక్‌తో దిల్‌ రాజు, శిరీష్‌, అశిష్‌, హన్షిత రెడ్డి తదితరులు ఫోటోలు దిగగా.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Animal smashes records on Netflix
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లో యానిమల్ హావ

సందీప్ రెడ్డి వంగ -రణ్బీర్ కపూర్ కాంబో లో వచ్చిన యానిమల్ గత ఏడాది చివర్లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది.అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఏకంగా 700కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకొని అదరగొట్టింది.ఇక ఈసినిమా రీసెంట్ గా ఓటిటి లోకి కూడా వచ్చింది.తెలుగుతోపాటు అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ గత వారం స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
hanuman cross 30cr share mark in nizam
సినిమా వార్తలు

నైజాం లో 30కోట్ల మార్క్ దాటిన హనుమాన్

హనుమాన్, నైజాంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ ఫిగర్స్ రాబట్టి షాక్ ఇచ్చింది.సంక్రాంతికి విడుదలైన ఈసినిమా నిన్నటితో జిఎస్టి యాడ్ చేయకుండా 30కోట్ల షేర్ మార్క్ ను దాటింది.నైజాంలో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది కేవలం 7కోట్లకు ఈహక్కులను దక్కించుకోగా ఇప్పుడు ఏకంగా 30కోట్లకు పైగా రాబట్టి భారీ లాభాలను తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Sekhar Kammula and SVCLLP announce their third collaboration
సినిమా వార్తలు

శేఖర్ కమ్ముల- ఏషియన్ సినిమాస్ కాంబోలో మరొకటి

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ,శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి(ఏషియన్ సినిమాస్ )బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు ఈ కాంబోలో లవ్ స్టోరీ వచ్చింది.నాగ చైతన్య ,సాయి పల్లవి జంటగా నటించిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది దాంతో శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని కూడా ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో చేసే ఛాన్స్ కొట్టేశాడు.అదే ఇప్పుడు ధనుష్ తో తీస్తున్న సినిమా.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండగా ధనుష్ కు జోడిగా రష్మిక నటిస్తుంది దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Hero Suhas Reveals Interesting Facts About Ambajipeta Marriage Band Movie
సినిమా వార్తలు

ఈ సినిమా కోసం బ్యాండ్‌ కొట్టడం నేర్చుకున్నా, గుండు కొట్టించుకున్నా - సుహాస్‌

టాలీవుడ్ లోని ట్యాలెంటెడ్ నటుల్లో సుహాస్‌ ఒకరు. ‘కలర్‌ ఫొటో’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సుహాస్ కథానాయకుడిగా నటించిన తాజాగా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. కాగా ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, ఓన్ బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించారు. దుశ్యంత్‌ కటికినేని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Victory Venkatesh's 75th Film Saindhav OTT Platform and Release Date Fixed
ఓటీటీ

సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక విడుదలకు ముందే సైంధవ్ నుంచి రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Mythri Movie Makers Gets Telugu Rights of Prithviraj Sukumaran's Aadu Jeevitham
సినిమా వార్తలు

పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడు జీవితం'.. ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి తెలుగు రైట్స్

'సలార్' ఫేమ్, మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పేరు 'ఆడు జీవితం'. ఇంగ్లీష్‌లో 'గోట్ లైఫ్' అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ మూవీ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. పొట్టకూటి కోసం ఎడారి దేశం సౌదీకి వలస వెళ్లిన ఓ ఇమ్మిగ్రెంట్ జీవితం నేపథ్యంలో ఉండనుంది.

Srikanth Mవాట్సాప్
vishwambhara movie action choreography session begins
సినిమా వార్తలు

విశ్వంభర యాక్షన్ కొరియోగ్రఫీ సెషన్స్ మొదలు

మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

TFN Adminవాట్సాప్
devara shooting update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్ 1 ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది.రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.ఇటీవల షూటింగ్ లో సంధర్భంగా సైఫ్ గాయపడ్డాడు దాంతో ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది దేవర టీం.ఇక ఈసినిమా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారంలో మొదలుకానుంది.ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
samantha starts her dubbing work for indian citadel version
సినిమా వార్తలు

సామ్ బ్యాక్ టు వర్క్

సమంత గత కొంతకాలంగా బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఆమధ్య మయోసైటిస్ తో బాధపడిన సమంత ఆ తరువాత కోలుకొని తన సినిమాల షూటింగ్ లను అలానే వెబ్ సిరీస్ ను పూర్తి చేసేసింది. అనంతరం.. ఒక ఏడాది రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకొని అప్పట్లో సోషల్ మీడియా ద్వారే తెలియచేసింది. చెప్పినట్టే ఇన్ని రోజులు ఎలాంటి షూటింగ్ లు, సినిమాలు లేకుండా ట్రిప్స్ కు వెళుతూ ట్రీట్ మెంట్ ను తీసుకుంటూ ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ తన వర్క్ పై ఫోకస్ ను పెట్టేసింది సమంత. ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా డబ్బింగ్ ను చెప్పే ఫొటోను పోస్ట్ చేసింది. ఫొటోలో కింద రాజ్ అండ్ డీకే అని ట్యాగ్ ఇచ్చింది. దీంతో తను డబ్బింగ్ చెబుతుంది ఇండియన్…

TFN Adminవాట్సాప్
Prasanth Varma Wants to Cast Megastar as Hanuman and Mahesh Babu as Lord Sri Rama in Jai Hanuman
సినిమా వార్తలు

హనుమాన్‌గా మెగాస్టార్.. శ్రీరాముడిగా సూపర్ స్టార్ - ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'హనుమాన్' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.270 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
hanuman ott rights bagged by zee 5
ఓటీటీ

హనుమాన్ ఓటిటి స్ట్రీమింగ్ అప్డేట్

ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి తెలుగు సినిమాల్లో ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా చరిత్ర సృష్టించింది హనుమాన్.సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్న కలెక్షన్స్ మాత్రం ఎక్కడా డ్రాప్ కాకుండా బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తుంది.18రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 260కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 300కోట్లు సాధ్యమయ్యేలానే వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
pawan kalyan OG movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

పవన్ కళ్యాణ్ OG రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఈసినిమా ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇప్పటివరకూ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో మేకర్స్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తూనే వచ్చారు. అయితే పవన్ గత కొద్దిరోజులుగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో ఈమధ్య మేకర్స్ కూడా కొద్ది రోజులు ఈసినిమా నుండి అప్ డేట్లు ఉండవని క్లారిటీ కూడా ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
interesting update on kannappa movie interval sequence
సినిమా వార్తలు

కన్నప్ప లో హైలెట్ గా ఆ ఎపిసోడ్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే న్యూజిలాండ్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ కూడా పరిచయం కాబోతుంది. విష్ణు తనయుడు అవ్రామ్ ఈసినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ram charan game changer movie new schedule date fixed
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ కు డేట్ ఫిక్స్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
harish shankar interesting update on mr bachchan shoot
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ షూట్ పై హరీష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా త్వరలో ఈగల్ అంటూ రాబోతున్నాడు. ఈసినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్