
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 89


లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

సైరా కోసం చివరిసారిగా

అర్జున రిలీజ్ డేట్ ఖరారు

సీక్వెల్లో తమన్నా?

అయోగ్య రిలీజ్ డేట్ ఖరారు

తక్కువ గ్యాప్లోనే వస్తున్న శర్వానంద్?

భారీ రేట్లతో నాన్ థియేట్రికల్ రైట్స్

'సర్వం తాళ మయం'పై కళాతపస్వి ప్రశంసలు

కథనం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మహా నాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్

మారిన కాంచన 3 రిలీజ్ డేట్

రకుల్ ప్రీత్ సింగ్కి రేర్ ఛాన్స్?

అఫీషియల్ మహర్షి రిలీజ్ డేట్ కన్ఫామ్

మహేష్ 25, నాని 25... సేమ్ టు సేమ్

నాలుగు భాషలలో టీజర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమా బ్యానర్స్ పై విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం లో ఫైట్ ఫర్ వాట్ యు లవ్ క్యాప్షన్ తో డియర్ కామ్రేడ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా , రష్మిక క్రికెటర్ గా నటిస్తున్న డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుండే వివాదాలకు కారణమైన ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఏయే అంశాలు చూపిస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తరువాత నుండే ఉంటుందని సినిమా ప్రారంభమప్పుడే చెప్పడంతో ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. ఓ రకంగా క్రిష్ తీసిన బయోపిక్ కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు.

సైరా కోసం చివరిసారిగా
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా గత కొద్ది కాలంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్టే.

అర్జున రిలీజ్ డేట్ ఖరారు
కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 'అర్జున' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి యువకుడి పాత్ర అయితే .. మరొకటి కాస్త వయసు పైబడిన పాత్ర. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని... ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమారిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 15 (మార్చి15) వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సీక్వెల్లో తమన్నా?
ఈ సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో భారీ విజయాన్ని అందుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం తమన్నా... మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ `సైరా నరసింహారెడ్డి`లో ఓ కథానాయికగా నటిస్తోంది. అలాగే... `క్వీన్` రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే... `అభినేత్రి`, `దటీజ్ మహాలక్ష్మి` తరువాత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్.

సాహో తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న బాహుబలి
ఒక్క సినిమా ప్రభాస్ స్థాయినే మార్చేసింది. సినిమా తీయడానికి, రావడానికి ఎక్కువ టైం తీసుకున్నా... ఆ సినిమా రిలీజైన తరువాత వచ్చిన ఫేమ్, నేమ్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. అలా ప్రభాస్ సినీ కెరీర్ లో వచ్చిన బాహుబలి సినిమా తన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. నిజానికి బాహుబలి ముందు ప్రభాస్ మన రెండు తెలుగు రాష్ట్రాలు.. ఇంకా చెప్పుకుంటే సౌత్ కు మాత్రమే ఎక్కువ తెలుసు. కానీ బాహుబలి తరువాత నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు.

అయోగ్య రిలీజ్ డేట్ ఖరారు
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'టెంపర్' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి పూరీ తన సినిమాలో హీరోని ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ ఒకే నటనకు అలవాటు పడిన హీరోలను సైతం కొత్తగా చూపించి.. వారిలో ఉన్న మరో యాంగిల్ ను బయటకు తీసుకొస్తాడు. అలాగే ఎన్టీఆర్ ను కూడా ఈసినిమాలో కొత్తగా చూపించాడు. అది కూడా ఈ సినిమా విజయానికి మరో కారణం అని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ ను ఈసినిమా విపరీతంగా ఆకట్టుకుంది.

తక్కువ గ్యాప్లోనే వస్తున్న శర్వానంద్?
వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు శర్వానంద్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ హీరో... ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి సుధీర్ వర్మ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం కాగా... మరొకటి తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ `96`కి రీమేక్గా రూపొందుతున్న సినిమా. ఈ రెండు కూడా కేవలం మూడు నెలల గ్యాప్లో తెరపైకి వచ్చే అవకాశముందని టాలీవుడ్ టాక్.

భారీ రేట్లతో నాన్ థియేట్రికల్ రైట్స్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ మూవీ నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన మజిలీ మూవీ ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. ఏ మాయ చేసావె, మనం, ఆటో నగర్ సూర్య మూవీస్ తరువాత నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 4వ సినిమా మజిలీ. హీరో నాగ చైతన్య క్రికెటర్ గా నటించిన ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.

'సర్వం తాళ మయం'పై కళాతపస్వి ప్రశంసలు
జీవి ప్రకాష్ ప్రధాన పాత్రలో సంగీత నేపథ్యంలో తెరకెక్కిన కొత్త సినిమా సర్వం తాళ మయం. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది వంటి క్లాసిక్ మూవీస్ ను అందించిన రాజీవ్ మీనన్.. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

కథనం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
బుల్లితెర పై యాంకర్ గా తన ప్రతిభ చాటుకున్న అనసూయ... మరోపక్క వెండి తెరపై కూడా తన టాలెంట్ ను అప్పుడప్పుడూ చూపిస్తూనే ఉంది. అన్ని సినిమాలు కాకుండా చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ మంచి పేరే తెచ్చుకుంటుంది. ప్రస్తుతం తాను రాజేష్నాదెండ్ల దర్శకత్వంలో ప్రధాన పాత్రలో కథనం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ బ్యానర్లపై బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. గతకొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మహిళా దినోత్సవం (మార్చి8)…

మహా నాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ గత నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కథానాయకుడు పార్ట్ లాగానే ఈ పార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాకు పెద్ద దెబ్బ పడింది. దీంతో థియేట్రికల్ రన్ కూడా అప్పుడే ముగిసింది. మరి ఎన్టీఆర్ మహానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

చిరంజీవి జ.వీ.అ.లో.సు.డేట్ కు మహేష్ మహర్షి
అన్ని సమయాలలోనూ, అన్ని విషయాలలోనూ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. ముఖ్యంగా సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతాయి అనుకోవటం అత్యాశే అవుతుంది. అందుకే ఇక్కడ అప్పుడప్పుడు అనుకున్న కార్యక్రమాలు అనుకోకుండా వాయిదా పడుతుంటాయి.

మారిన కాంచన 3 రిలీజ్ డేట్
కాంచన 3 తో మరోసారి భయపెట్టడానికి రెడీ ఆయ్యాడు లారెన్స్. 2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆతరువాత దాని సీక్వెల్ కాంచన తీశాడు. అది కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత గంగతో భయపెట్టాడు. ఇప్పుడు కాంచన 3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈసారి 'అవసరం' అంటున్న వర్మ
ఇప్పటికే 'వెన్నుపోటు', 'ఎందుకు' అంటూ అందరికీ షాకిచ్చిన వర్మ ఇప్పుడు మరోసారి అవసరం అంటూ మరో షాకివ్వడానకి రెడీ అయ్యాడు. ఈ సినిమా నుండి ఒక్కో పాటను వదులుతూ సినిమాపై రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్నాడు వర్మ. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. 'అవసరం' అనే పాటను రేపు (మార్చి 7) ఉదయం 9.27 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఈ సాంగ్ లో వర్మ ఏం చూపిస్తాడో.. ఏం షాకిస్తాడో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

ఆర్జీవితో టైటిల్ కార్డ్ షేర్ చేసుకుంటున్న అగస్త్య మంజు ఎవరు
“ హితుడా .. నీకు అంగ రాజ్యమునే కాదు నా అర్ధ సింహాసనాన్ని ఇచ్చి గౌరవిస్తున్నాను"..అని "దాన వీర శూర కర్ణ "చిత్రంలో ఒక డైలాగు చెప్తారు ఎన్టీఆర్. నిజానికి ఎవరైనా తమదైన ఆస్తి, అధికారం, హక్కుల నుండి అర్థభాగాన్ని వేరొకరికి దారాదత్తం చేశారు అంటే అది వారి మధ్య ఉన్న అభిమాన, అనుబంధాలకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అందుకే అర్ధ భాగం, అర్ధనారీశ్వరం,అర్ధ సింహాసనం వంటి కాన్సెప్ట్స్ కు మన సమాజంలో ఎంతో విలువ ఉంది. అందుకే ఎవరైనా ఎవరికైనా ఎందులోనైనా అర్థ భాగం ఇస్తున్నారు అంటే అది ఆలోచించాల్సిన విషయమే. అందునా రాంగోపాల్ వర్మ లాంటి విలక్షణ, విశిష్ట, విచిత్ర, వింత వ్యక్తి తను దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రెడిట్స్ లో…

రకుల్ ప్రీత్ సింగ్కి రేర్ ఛాన్స్?
రకుల్ ప్రీత్ సింగ్... తెలుగు సినీ వినీలాకాశంలో తిరుగులేని తారలా దూసుకుపోతున్న ఈ తరం కథానాయిక. దాదాపు ఈ జనరేషన్ టాప్ హీరోలందరితోనూ కలసి నటించిన ఈ ఉత్తరాది భామ... ఇప్పుడు ఓ సీనియర్ హీరోతోనూ కలసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు... టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున. `మన్మథుడు` సీక్వెల్గా రూపొందుతున్న `మన్మథుడు 2`లో నాగ్కి జోడీగా నటించే అవకాశం రకుల్కి దక్కిందని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు స్థానముండగా... వారిలో ఒకరిగా రకుల్ నటిస్తోంది. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా... పెర్ఫార్మెన్స్కు కూడా స్కోప్…

అఫీషియల్ మహర్షి రిలీజ్ డేట్ కన్ఫామ్
మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది మహర్షి చిత్ర యూనిట్. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. గత కొద్ది రోజులుగా మహర్షి మూవీ రిలీజ్ పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న మహర్షి రిలీజ్ అవుతుందని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. దిల్ రాజు కూడా ఒక సందర్బంలో చెప్పడంలో అందరూ ఫిక్స్ అయ్యారు.

మహేష్తో దేవిశ్రీ ప్రసాద్... వరుసగా మూడోసారి?
టాలీవుడ్లో దాదాపు అగ్ర కథానాయకులందరికి మ్యూజికల్ హిట్స్ అందించిన ఘనత యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ది. ముఖ్యంగా... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో దేవిశ్రీ ఇప్పటికే మూడు చిత్రాలకు స్వరాలు అందించగా... వాటిలో `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో `మహర్షి` చిత్రం రూపొందుతోంది. అంతేకాదు... అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించనున్న చిత్రానికి కూడా దేవిశ్రీనే బాణీలు అందించనున్నాడని టాలీవుడ్ టాక్.

మహేష్ 25, నాని 25... సేమ్ టు సేమ్
రెండు దశాబ్దాలుగా కథానాయకుడిగా అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి... అలాగే దశాబ్ద కాలంగా హీరోగా ఆకట్టుకుంటున్న నేచురల్ స్టార్ నానికి... ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే... ఈ సంవత్సరం ఈ ఇద్దరూ కెరీర్లో 25వ చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నారు. అయితే... ఈ ఇద్దరి 25వ చిత్రాల విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.