భారీ రేట్లతో నాన్ థియేట్రికల్ రైట్స్

Majili Movie Non Theatrical Rights Sold For A Whopping Price,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Movie Satellite Rights,Majili Gets Humongous Satellite Rights,Majili Telugu Movie Latest Updates,Majili Movie Rights,Majili Movie Rights Sold At A Whopping Prices
Majili Movie Non Theatrical Rights Sold For A Whopping Price

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ మూవీ నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన మజిలీ మూవీ ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. ఏ మాయ చేసావె, మనం, ఆటో నగర్ సూర్య మూవీస్ తరువాత నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 4వ సినిమా మజిలీ. హీరో నాగ చైతన్య క్రికెటర్ గా నటించిన ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేలంటైన్స్ డే సందర్భంగా రిలీజయిన మజిలీ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది . మజిలీ మూవీ పై పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. టీవీ రైట్స్ 5కోట్లకు, డిజిటల్ రైట్స్ 3.5 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 4 కోట్లకు బిజినెస్ జరిగిందని సమాచారం. మజిలీ మూవీ రిలీజ్ కు ముందే 12.5 కోట్ల రూపాయల బిజినెస్ జరగడం విశేషం .

[subscribe]

[youtube_video videoid=cTQKbB1O8nM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.