క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ గత నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కథానాయకుడు పార్ట్ లాగానే ఈ పార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాకు పెద్ద దెబ్బ పడింది. దీంతో థియేట్రికల్ రన్ కూడా అప్పుడే ముగిసింది. మరి ఎన్టీఆర్ మహానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* నైజాం – 0.87 కోట్లు
* సీడెడ్ 0.51 కోట్లు
* ఈస్ట్ – 0.22 కోట్లు
* వెస్ట్ – 0.19 కోట్లు
* గుంటూరు – 0.71 కోట్లు
* కృష్ణ – 0.29 కోట్లు
* నెల్లూరు – 0.14 కోట్లు
టోటల్ ఎన్టీఆర్ మహానాయకుడు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ (షేర్స్) – 2.51 కోట్లు
* యూఏ – 0.31 కోట్లు
* రెస్టాఫ్ ఇండియా – 0.40 కోట్లు
* ఓవర్సీస్ – 0.70 కోట్లు
టోటల్ ఎన్టీఆర్ మహానాయకుడు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (షేర్స్) – 4.34 కోట్లు
[youtube_video videoid=s6lS4_4m7mw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: