మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమా బ్యానర్స్ పై విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం లో ఫైట్ ఫర్ వాట్ యు లవ్ క్యాప్షన్ తో డియర్ కామ్రేడ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా , రష్మిక క్రికెటర్ గా నటిస్తున్న డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డియర్ కామ్రేడ్ మూవీ టీజర్ తెలుగు తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలలో మార్చి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో హీరో విజయ్ దేవరకొండ శాండల్ వుడ్ లో అడుగు పెడుతున్నారు. జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ ని మే నెలలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
[youtube_video videoid=DSe_CysDiEg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: