త‌క్కువ గ్యాప్‌లోనే వ‌స్తున్న శ‌ర్వానంద్‌?

Sharwanand To Release Two Movies In Three Months,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hero Sharwanand Upcoming Movies in 2019,Actor Sharwanand Movies in This Month,Sharwanand New Movie Updates,Sharwanand Upcoming Movies Release Dates
Sharwanand To Release Two Movies In Three Months

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో ముందుకు సాగుతున్న యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ హీరో… ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒక‌టి సుధీర్ వ‌ర్మ రూపొందిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం కాగా… మ‌రొక‌టి త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `96`కి రీమేక్‌గా రూపొందుతున్న సినిమా. ఈ రెండు కూడా కేవ‌లం మూడు నెల‌ల గ్యాప్‌లో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కుతున్న సుధీర్ వ‌ర్మ చిత్రంలో శ‌ర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా… ఈ సినిమా మే నెల‌లో (మే 31 అని టాక్‌) తెర‌పైకి రానుంది. ఇక `96` రీమేక్ విష‌యానికి వ‌స్తే… త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కనున్న ఈ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ఆగ‌స్టు 29న రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి… మూడు నెల‌ల గ్యాప్‌లో వ‌స్తున్న ఈ రెండు చిత్రాల‌తో శ‌ర్వానంద్ మంచి విజ‌యాల‌ను అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=3TzzMMEbuts]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =