మారిన కాంచన 3 రిలీజ్ డేట్

Change In Kanchana 3 Movie Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kanchana Movie Gets A New Release Date,Kanchana Movie Release Date Locked,Kanchana Movie Release Date Revealed,Kanchana Movie Release Date Confirmed,Kanchana Movie Release Date Announced,Kanchana Movie Release Date Fixed,Kanchana Movie Release Date
Change In Kanchana 3 Movie Release Date

కాంచన 3 తో మరోసారి భయపెట్టడానికి రెడీ ఆయ్యాడు లారెన్స్. 2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆతరువాత దాని సీక్వెల్ కాంచన తీశాడు. అది కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత గంగతో భయపెట్టాడు. ఇప్పుడు కాంచన 3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తోంది. గతంలో ఏప్రిల్ 18వ తేదీన కాంచన 3 రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం అవుతుండడంతో సినిమా రిలీజ్ డేట్ ను మార్చారు. మే 1 వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

కాగా ఈ సినిమాలో లారెన్స్ సరసన ఓవియా, వేదిక హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల కానున్న ఈసినిమాను.. తెలుగులో ఠాగూర్ మధు రిలీజ్ చేయనున్నారు. మరి ఇప్పటివరకూ విడుదలైన మూడు పార్టులు మంచి విజయాన్ని సాధించాయి. మరి కాంచన 3 ఎలా ఉంటుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=ZdrV6Ze1H1M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.