కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 60

Maharshi Trailer Creating Records on YouTube,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Trailer Trending on Top in Youtube,Maharshi Trailer Creates a Record on Social Media,Maharshi Trailer Creat
ట్రైలర్ & టీజర్

మహర్షి మరో రికార్డ్ - యూట్యూబ్ ట్రెండింగ్ NO.1

మహేష్ మహర్షి కి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. మరి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ట్రైలర్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది… దాని రిజల్టే ఇప్పుడు కనిపిస్తుంది. ఏదైనా సినిమా టీజరో..ట్రైలరో రిలీజ్ అయితే దానికి 24 గంటల్లో 1 మిలియన్ న్యూస్ రావడం చూస్తుంటాం. అయితే మహర్షి సినిమా ట్రైలర్ మాత్రం కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mahesh Babu Forgets Puri Jagannadh in Maharshi Event, Mahesh Babu Forgets to Thank Puri Jagannadh, Mahesh Babu Tweet About Director Puri Jagannadh, Super Star Mahesh Babu Thanks to Puri Jagannadh, Telugu Film Updates, T
సినిమా వార్తలు

ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోయా

నిన్న మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి అగ్ర హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా రాగా పలువురు సెలబ్రిటీలు కూాడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడిన మహేష్ బాబు… తన కెరీర్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్లందరి గురించి ప్రస్తావించారు. అయితే తనను సూపర్ స్టార్ గా మార్చిన పోకిరి సినిమా డైరెక్టర్ పూరీ గురించి ప్రస్తావించడం మర్చిపోయారు. ఇక అంతే ఇదే పెద్ద చర్చకు దారితీసింది. అందరూ మహేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్స్ అందించిన పూరీ పేరును ఆయన మర్చిపోయాడంటూ ఒకటే కామెంట్స్.

TFN Adminవాట్సాప్
Anand Deverakonda Dorasani Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Anand Deverakonda and Sivatmika New Movie Updates,Dorasani Movie Shooting Latest Updates,Anand Deverakonda Dora
షూటింగ్ అప్‌డేట్

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ల 'దొరసాని' షూటింగ్ పూర్తి

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక జంటగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతోనే ఇద్దరూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభమైన ఈసినిమా అప్పటినుండి షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ 'దొరసాని' పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Mehreen To Pair Up With Gopichand for the Second Time,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mehreen And Gopichand Combo is Back,Mehreen And Gopichand To Work Together Again,Mehreen Roped For Gopichan
సినిమా వార్తలు

గోపీచంద్‌తో మ‌రోసారి జోడీ క‌ట్ట‌నున్న మెహ‌రీన్‌?

పంతం చిత్రంలో జంట‌గా న‌టించి అల‌రించిన గోపీచంద్‌, మెహ‌రీన్ జోడీ… మ‌రోసారి క‌ల‌సి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో.ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్‌ విశాల్‌తో పలు యాక్షన్ ఎంటర్ టైన‌ర్స్‌ను తెరకెక్కించిన త‌మిళ డైరెక్ట‌ర్ తిరు… ప్ర‌స్తుతం గోపీచంద్‌తో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మిస్తున్న‌ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్ ఖాన్ న‌టిస్తుండ‌గా…

Team TFNవాట్సాప్
Avika Gor to Pair Up With Sai Dharam Tej,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Avika Gor and Sai Dharam Tej To Work together,Avika Gor To Feature For Sai Dharam Tej,Sai Dharam Tej Next With Avika Gor
సినిమా వార్తలు

సాయి తేజ్‌కి జోడీగా అవికా గోర్‌?

మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ సినిమాల స్పెష‌లిస్ట్ మారుతి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రానున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ని టాక్‌. జూన్ నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Story of Maharshi Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Latest Updates,Mahesh Babu Sentiment For Maharshi Movie,Tollywood Stars Sentiment Follows the Mahesh Babu,Mahesh Ba
రిలీజ్ అప్‌డేట్

చిరు, నాగ్‌, వెంకీ బాట‌లో మ‌హేష్ కూడా వెళ‌తాడా?

మే 9, 2019… సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండుగ రోజు అని చెప్పాలి. ఎందుకంటే… ఆ రోజు తమ అభిమాన హీరో నటించిన ‘మహర్షి’ విడుదలయ్యే రోజు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఇటు అభిమానులతో పాటు… అటు సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే… మే 9వ తేదీకి, తెలుగు సినీ అగ్ర కథానాయకుల చిత్రాల‌కి విడదీయరాని బంధం ఉంది.ఎందుకంటే… ఇదే తేదిన కొంద‌రు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వేర్వేరు సంవ‌త్స‌రాల్లో విడుదలై ఘన విజయాన్ని న‌మోదు చేసుకున్నాయి.

Team TFNవాట్సాప్
Arjun Suravaram and ABCD Releasing on Same Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Arjun Suravaram and ABCD Movies Release Date,Young Heroes Movies Releasing On Same Day,Nikhil Arjun Suravaram Ver
సినిమా వార్తలు

ఒకే రోజున వ‌స్తున్న‌ నిఖిల్, శిరీష్

ఒకే రోజున‌ ఇద్దరు యువ కథానాయకులు తమ త‌మ‌ కొత్త‌ సినిమాలతో సందడి చేయడానికి సిధ్ధ‌పడుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ మూవీస్ కావ‌డం విశేషం. ఆ ఇద్ద‌రు యువ క‌థానాయ‌కులు… నిఖిల్, అల్లు శిరీష్ కాగా… ఆ సినిమాలు అర్జున్ సుర‌వ‌రం, ఏబీసీడీ.

Team TFNవాట్సాప్
Vamshi Paidipally Finishes 12 Years in Tollywood as Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,12 Years For Vamshi Paidipally in TFI,12 Years Of Director Vamshi Paidipally in Film Industry,Vamshi
సినిమా వార్తలు

ద‌ర్శ‌కుడిగా పుష్క‌ర‌కాలం పూర్తిచేసుకున్న వంశీ పైడిప‌ల్లి

రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే ఈ త‌రం ద‌ర్శ‌కుల్లో వంశీ పైడిప‌ల్లి ఒక‌రు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మున్నా(2007) చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన వంశీ… అనంత‌రం బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నాడు. ఇక‌… ఐదో చిత్రంగా తెర‌కెక్కిన‌ మ‌హ‌ర్షి మే 9న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
Stars Light Up The Maharshi Gaala.Maharshi Movie Pre Release Event Highlights,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Pre Release Event News,Maharshi Movie Pre Release Event,Maharshi Mov
సినిమా వార్తలు

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హై లైట్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1వ తేదీ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి. సక్సెస్ ఫుల్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు, రైటర్ శ్రీమణి, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, నటులు పోసాని, రాజీవ్ కనకాల, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
Raj Tarun To Pair Up With Shalini Pandey,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shalini Pandey and Raj Tarun Tej To Work together,Shalini Pandey To Feature With Raj Tarun,Raj Tarun Next With Shalini P
సినిమా వార్తలు

రాజ్ త‌రుణ్‌కి జోడీగా `అర్జున్ రెడ్డి` భామ‌?

యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం ఇద్ద‌రి లోకం ఒక‌టే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కి జి.ఆర్‌.కృష్ణ‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేకి ద‌క్కింద‌ని టాలీవుడ్ టాక్‌. న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర కావ‌డంతో యూనిట్… షాలిని వైపు మొగ్గు చూపింద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి… షాలిని కంటే ముందు ఈ పాత్ర కోసం అవికా గోర్‌, హెబ్బా ప‌టేల్ వంటి క‌థానాయిక‌ల పేర్లు వినిపించాయి. అయితే… చివ‌రాఖ‌రికి ఆ అవ‌కాశం షాలినికి ద‌క్కింద‌ని స‌మాచారం…

Team TFNవాట్సాప్
Viswadarsanam Movie Wins Dadasaheb Phalke Award,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Viswanath Wins Dadasaheb Phalke Award,Viswadarsanam Movie Latest Updates,Viswanath Honoured With Dadasaheb Phalke
సినిమా వార్తలు

'విశ్వదర్శనం' కు 'దాదాసాహెబ్‌ పాల్కే' అవార్డ్

సంగీతం.. సాహిత్యం.. నృత్యం అనే మూడు అంశాలను కీలకం చేసుకొని సినిమాలు తీసి వహ్ వా అనిపించుకున్న సంగీత దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. అలాంటి లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్‌ మహర్షి దర్శకత్వంలో కె. విశ్వనాథ్ గారి బయోపిక్ ను తెరకెక్కిస్తుండగా… మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా.. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Maharshi Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Trailer,Maharshi Telugu Movie Trailer,Maharshi Movie Official Trailer,Maharshi Movie Theatrical Trailer,#MaharshiTrailer,
ట్రైలర్ & టీజర్

'మహర్షి' ట్రైలర్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ 'మహర్షి' మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పట్లో సమంత ప్రశంసలు ఇప్పుడు ఏమవుతుందో..!

తమిళ సినిమా 'గోలి సోడా'కు రీమేక్ గా తెలుగులో వస్తున్న సినిమా 'ఎవడు తక్కువ కాదు'. తెలుగులో రీమేక్ చేస్తున్న ఈసినిమాతో 'రేసుగుర్రం', 'పటాస్‌', 'రుద్రమదేవి', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాల్లో ఆర్టిస్టుగా నటించిన సహిదేవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది 'ఎవడు తక్కువ కాదు'. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మే 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Samuthirakani Role In RRR Movie Revealed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samuthirakani in RRR,Samuthirakani Role in Rajamouli RRR Movie,Samuthirakani Role Revealed RRR Movie,Samuthirakani Chara
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో?

ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గరనుండి రోజుకో వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. రూమర్లు మరీ ఎక్కువవుతున్న నేపథ్యంలో… చిత్రయూనిట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చింది. ఆ తరువాత ఈ రూమర్లకు కాస్త బ్రేక్ పడినా.. మళ్లీ ఏదో ఒక విషయంలో రోజుకో గాసిప్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ పక్కన సెలక్ట్ చేసిన హాలీవుడ్ నటి తప్పుకోవడంతో… అప్పుడే ఎన్టీఆర్ సరసన ఇద్దరు నాయికలు కనిపించనున్నారని.. అందులో ఒక నాయికగా నిత్యామీనన్ నటిస్తుందని.. ఓగిరిజన పాత్ర పోషిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dasari Narayana Rao Birth Anniversary Latest News, Special Events For Dasari Narayana Rao Birth Anniversary, Special Events In Tollywood On The Eve of Dasari Narayana Rao Birth Anniversary, Telugu Film Updates, Telugu F
స్పెషల్

దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నాలుగు కార్యక్రమాలు

మే 4న శతాధిక చిత్ర దర్శకుడు, దివంగత దిగ్దర్శకుడు, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ లో నాలుగు ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి.

Team TFNవాట్సాప్
Lisaa Movie Release Date Confirmed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lisaa Movie Gets a Release Date,Lisaa Movie Release Date Locked,Lisaa Movie Release Date Revealed,Lisaa Movie Release Date Ann
రిలీజ్ అప్‌డేట్

లిసా రిలీజ్ డేట్ ఫిక్స్

ఇప్పటికే నాయిక ప్రాధాన్యత కలిగిన గీతాంజలి, చిత్రాంగథ చిత్రాలతో మెప్పించిన అంజలి మరోసారి అదే జోనర్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో 'లిసా' అనే సినిమా రూపొందుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Lakshmi’s NTR Facing Hurdles For Release in AP,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RGV Lakshmi’s NTR Facing Troubles For Release Date in AP,Lakshmi’s NTR Movie Postponed Again in AP,Lakshmi’s NTR M
సినిమా వార్తలు

ఏపీలో రిలీజ్ కు కష్టాలు - మళ్లీ ఆగిపోయిన లక్ష్మీస్ ఎన్టీఆర్

ప్రపంచ వ్యాప్తంగా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఏపీలో రిలీజ్ కు నోచుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఏపీలో ఎన్నికల ముందే సినిమా రిలీజ్ చేయాలని చూసినా.. ఎన్నికల తరువాతే రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఇక ఈరోజు ఏపీలో సినిమా రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఈరోజు కూడా రిలీజ్ కు నోచుకోలేదు ఈ సినిమా. ఈరోజు ఎలాగైనా సరే ఈసినిమాను ఏపీలో రిలీజ్ చేయాలని వర్మ ఎంతో పట్టుదల చూపించినా, అధికారులు ససేమిరా అంటున్నారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని ఏపీలోని థియేటర్ల నుంచి సినిమా తొలగించినట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Nikhil Siddharth Arjun Suravaram Gets a Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Arjun Suravaram Movie Release Date Announced,Arjun Suravaram Gets a New Release Date,Arjun Suravaram Movie R
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ అర్జున్ సురవరం కు రిలీజ్ డేట్ ఫిక్స్

ఎట్టకేలకు అర్జున్ సురవరం సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎఫెక్ట్ వల్ల చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సివచ్చింది. ఫైనల్ గా ఈనెల 17వ తేదీన అర్జున్ సురవరం సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
Journey of Mahesh Babu From Rajakumarudu to Maharshi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Film Journey Starts From Rajakumarudu Movie,Super star Mahesh Babu Journey in TFI,Tollywood Supe
స్పెషల్

20ఏళ్ళలో 25 - రాజకుమారుడు నుండి మహర్షి దాకా మహేష్ బాబు ప్రస్థానం

సాధారణంగా ఒక స్టార్ కాంపౌండ్ నుండి ఒక నట వారసుడు పరిచయం అవుతున్నాడు అంటే అంచనాలు ఎంత గొప్పగా ఉంటాయో .. సందేహాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కానీ "రాజకుమారుడు" చిత్రం ద్వారా సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు పరిచయం అవుతున్నప్పుడు మాత్రం అతని సక్సెస్ పట్ల ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. కారణం అంతకుముందే most successful చైల్డ్ ఆర్టిస్ట్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు మహేష్ బాబు.

Team TFNవాట్సాప్
Allari Naresh New Movie in SV Krishna Reddy Direction,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allari Naresh New Movie Updates,Allari Naresh Next With SV Krishna Reddy Direction,Allari Naresh and Direct
సినిమా వార్తలు

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో?

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా తక్కువ టైంలోనే ఆయన 50 సినిమాలకు పైగా పూర్తి చేశాడు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లతో దూసుకుపోయిన నరేష్ ఆ తరువాత వరుస పరాజయాలతో వెనుకపడిపోయాడు. కొంతకాలంగా సరైన హిట్ పడలేదు.

TFN Adminవాట్సాప్

షేర్