కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 59

Keerthy Suresh New Movie Shoot Happening In Europe,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh New Movie Shooting Updates,Keerthy Suresh Next Film News,Keerthy Suresh Next Film Shooting Loca
షూటింగ్ అప్‌డేట్

యూరప్ లాంగ్ షెడ్యూల్ లో మహానటి

'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ భామ కీర్తి సురేష్.. ఆ తరువాత 'నేను లోకల్', 'అజ్ఞాత వాసి' సినిమాలు చేసినా రాని గుర్తింపు అలనాటి అందాల తార మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి తెచ్చుకుంది. 'మహానటి' సినిమాలో నటించిన కీర్తి ని చూసిన ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ్ లోనే కాదు.. బాలీవుడ్ నుండి కూడా ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

TFN Adminవాట్సాప్
After Avengers Maharshi Is Now The Reason For The Delay Of Small Movies,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi is the Reason For Delay Of Small Movies,Why Tollywood Small Movies Are Postponed
సినిమా వార్తలు

అప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ - ఇప్పుడు మహర్షి

పాపం చిన్న సినిమాలకు పెద్ద సినిమాలు కాస్త ఇబ్బందిగానే మారాయని చెప్పొచ్చు. ఏప్రిల్ లో రిలీజ్ చేసుకున్న సినిమాల పనే బెటర్. ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ చేసుకున్నాయి. నిజానికి ఏప్రిల్ లో కూడా గట్టి పోటీనే ఇచ్చాయి.. మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు. కరెక్ట్ గా వారం వారం గ్యాప్ లో వచ్చినా ఈసినిమాల్లో కంటెంట్ బలంగా ఉండటంతో మూడు సినిమాలు హిట్టయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

TFN Adminవాట్సాప్
Shraddha Kapoor and Alia Bhatt All Set To Mesmerize Telugu Audience,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shraddha Kapoor and Alia Bhatt To Impress the Tollywood,Shraddha Kapoor and Alia Bhatt Got a
సినిమా వార్తలు

ఏడాది గ్యాప్‌లో తెలుగు తెర‌పై ఇద్ద‌రు క్రేజీ బాలీవుడ్ భామ‌ల సంద‌డి

టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోయిన్ల‌ సంద‌డి కొత్తేమీ కాదు. హిందీలో రాణించిన ప‌లువురు క‌థానాయిక‌లు తెలుగునాట కూడా అల‌రించారు. అయితే… వారిలో కొంద‌రు ఒక‌టి, రెండు సినిమాల‌కు ప‌రిమిత‌మ‌వ‌గా… మ‌రికొంద‌రు తెలుగు చిత్ర‌సీమ‌లో కూడా త‌మ హ‌వాను కొన‌సాగించారు. ఈ నేప‌థ్యంలో… తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లోనూ స‌త్తా చాట‌డానికి ఇద్ద‌రు యంగ్ అండ్ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీస్‌ సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు… శ్ర‌ధ్ధా క‌పూర్‌, అలియా భ‌ట్.

Team TFNవాట్సాప్
Majili 4 Weeks Worldwide Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili 4 Weeks Collections,Majili 4 Weeks Area Wise Collections,Majili 4 Weeks Box Office Collections Report,Majili Four Wee
బాక్సాఫీస్

మజిలీ 4 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

సమ్మర్ లో వచ్చిన మొదటి సినిమా మజిలీ మంచి హిట్టయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబట్టింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజై నాలుగో వారంలోకి అడుగుపెట్టినా కూాడా తన సత్తా చాటుతోంది. రెండో వారంలోనే రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి నాగ చైతన్య కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం నాలుగో వారంలోనే అదే ఊపును కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మరి ఈ నాలుగు వారాల్లో మజిలీ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Pooja Hegde To Pair Up With Varun Tej,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Pooja Hegde Next With Varun Tej New Movie,Varun Tej To Feature With Pooja Hegde,Pooja Hegde and Varun Tej To Team Up Again,
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కు జంటగా పూజ హెగ్డే

హిట్ మూవీ ఒక లైలా కోసం తో టాలీవుడ్ కు ఎంటరయిన పూజ హెగ్డే అనతి కాలంలోనే బిజీ హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ స్టార్ హీరోలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మూవీస్ లో నటించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తున్నారు. ఇప్పుడు వాల్మీకి మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. వాల్మీకి మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, 40 Years For ANR Muddula Koduku, 40 Years of Muddula Koduku Movie, ANR Muddula Koduku Completes 40 Years, ANR Muddula Koduku Movie Turns 40 Years, ANR Muddula Koduku Telugu Movie Latest Updates, Telugu Film Updates, Tel
సినిమా వార్తలు

ఏఎన్నార్ ‘ముద్దుల కొడుకు’కు 40 ఏళ్ళు

లెజెండ‌రీ యాక్ట‌ర్ అక్కినేని నాగేశ్వ‌రరావు, ద‌ర్శ‌క‌నిర్మాత వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్‌ మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిర్మాత‌గా ఏఎన్నార్ కాంబినేష‌న్‌లో ప‌లు మ‌ర‌పురాని విజ‌యాల‌ను అందించిన వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్… దర్శకుడిగా కూడా ప‌లు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అలా ఈ ఇద్దరి కలయికలో వ‌చ్చిన చిత్రాల‌లో ‘ముద్దుల కొడుకు’ ఒక‌టి. ఈ సినిమాని తన సొంత నిర్మాణ‌ సంస్థ‌ జ‌గ‌ప‌తి ఆర్ట్‌ పిక్చ‌ర్స్ ప‌తాకంపై నిర్మించడమే కాకుండా… స్వీయ దర్శకత్వంలోనే రూపొందించారు వి.బి.రాజేంద్రప్రసాద్. ఏఎన్నార్, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌య‌సుధ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

Team TFNవాట్సాప్
Will This Sentiment Work For Mahesh Babu Again?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prakash Raj Repeat The Same Sentiment For Mahesh Babu New Movie,Mahesh Babu Maharshi Movie Latest Updates,Mahesh
సినిమా వార్తలు

`దూకుడు`, `సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` త‌రువాత మ‌రోసారి...

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమాలను నిశితంగా పరిశీలిస్తే… ఒక విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. అదేమిటంటే… మ‌హేష్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ నుంచి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న 25వ చిత్రం ‘మహర్షి’ వరకు దాదాపు 15 చిత్రాల్లో ఏదో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు. ప్ర‌తినాయ‌కుడిగా, తండ్రిగా, మామ‌గా, అధికారిగా… ఇలా ప‌లు పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తాడు ప్ర‌కాష్‌. ఇక‌‘మహర్షి’ విష‌యానికొస్తే… ఇందులో మహేష్‌కి తండ్రిగా నటించాడు ప్ర‌కాష్ రాజ్‌. ఆసక్తికరమైన విషయమేమిటంటే… గతంలో మహేష్‌కు నాన్న‌గా ప్రకాష్ రాజ్ నటించిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌…

Team TFNవాట్సాప్
Saaho Movie Team Wraps Up Mumbai Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Races for Dubbing,Prabhas To Dub For Saaho Movie,Saaho Movie Team Shooting Updates,Saaho It’s Dubbing Time
షూటింగ్ అప్‌డేట్

ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న `సాహో`

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వ‌ల్ మూవీకి సంబంధించి… చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

Team TFNవాట్సాప్
Payal Rajput Clarifies About Her Upcoming Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Payal Rajput New Movie Updates,Actress Payal Rajput Next Project Details,Payal Rajput New Movie News,Payal Rajput,
సినిమా వార్తలు

‘ఆర్ ఎక్స్ 100’కి సీక్వెల్ కాద‌న్న పాయ‌ల్‌

‘ఆర్ ఎక్స్ 100’… ఈ పేరు చెప్ప‌గానే ముందుగా గుర్తుకొచ్చేది ఆ సినిమాలో ఎంతో బోల్డ్‌గా న‌టించిన క‌థానాయిక పాయల్ రాజ్‌పుత్. మొద‌టి చిత్రంతోనే మెస్మ‌రైజ్ చేసిన ఈ భామ… ఇప్పుడు మ‌రో విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీలో న‌టిస్తోంది. అదే… ‘RDX లవ్’. అయితే… ‘ఆర్ ఎక్స్ 100’ టైటిల్‌కి ద‌గ్గ‌ర‌గా ఈ సినిమా టైటిల్ కూడా ఉండ‌డంతో… ఈ కొత్త చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’కి సీక్వెల్ అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో… త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది పాయ‌ల్.

Team TFNవాట్సాప్
Sye Raa Set Catches Fire,Fire Accident on the sets of Sye Raa Narasimha Reddy,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sye Raa Shoot Effected,Chiranjeevi Sye Raa Movie Shooting Latest Updates,Fire Accid
సినిమా వార్తలు

సైరా మూవీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్సింగ్ పరిధి లో చిరంజీవి ఫామ్ హౌస్ లో సైరా మూవీ కై ప్రత్యేక సెట్ ను రూపొందించారు. గురువారం రాత్రి వరకు షూటింగ్ జరిగిందని, శుక్రవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణం గా అగ్నిప్రమాదం జరిగిందని , అగ్ని ప్రమాదం లో సెట్ దాదాపు కాలిపోయినట్టు, 2కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
#DegreeTrailer, 2019 Latest Telugu Movie News, Degree College Movie Latest Updates, Degree College Movie Trailer Out Now, Degree College Telugu Movie Official Trailer, Degree College Telugu Movie Trailer, Degree College Theatrical Trailer, Degree Col
ట్రైలర్ & టీజర్

డిగ్రీ కాలేజ్ ట్రైలర్ రిలీజ్

నరసింహా నంది దర్శకత్వంలో టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో డిగ్రీ కాలేజ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా అండ్ టీమ్ నిర్మిస్తున్న ఈసినిమాకుసునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా… తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
NGK Lyrical Video Songs Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Suriya NGK Video Songs,NGK Movie Lyrical Video Songs,NGK Movie Latest Updates,Suriya New Movie NGK Songs,NGK Movie Lyrical Songs
సాంగ్

ఎన్జీకే మూవీ లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్

శ్రీ రాఘవ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న సినిమా ఎన్జీకే (నంద గోపాల కృష్ణ). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నఈ సినిమాను జూన్ మొదటి వారంలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఇక త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేయగా… దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆడియో ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా లిరికల్ వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!

సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నాం అంటుంటారని, ప్రభుత్వాల నుంచి సబ్సడీలు, స్థలాలు కావాలి అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు నిజమే కానీ మా గురువు దాసరినారాయణరావు నిజంగానే సేవ చేశారు. తెలుగు సినిమా వున్నంత కాలం ఆయన కీర్తి ఆజరామరం అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. డా.దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమొరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ తరుపున దాసరి కుమార్తె హేమాలయ కుమారి, అల్లుడు డా.రఘునాథ్‌బాబు పలువురికి గురువారం చంద్ర, రాజేష్, చందు, నాగేశ్వరరావులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

సాయథరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నెల నుండి ఈసినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కన్ఫామ్ చేసింది చిత్ర యూనిట్. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. 'జాలరి' అనే టైటిల్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టినట్టు ఫిలిం వర్గాల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.

TFN Adminవాట్సాప్
Nikhil Siddharth and Swathi to Repeat in Karthikeya Sequel,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nikhil Siddharth and Swathi Combo is Back,Nikhil Siddharth and Swathi to Team Up For Next,Nikhil Siddh
సినిమా వార్తలు

కార్తికేయ సీక్వెల్ లో మరోసారి జంటగా నిఖిల్, స్వాతి

చందు మొండేటి దర్శకత్వం లో నిఖిల్, స్వాతి జంటగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ మూవీ 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ కార్తికేయ 2 మూవీ రూపొందనుంది. కార్తీకేయ 2 మూవీ స్వాతి కి మాత్రమే కమ్ బ్యాక్ మూవీ కాదని, కార్తికేయ టీమ్ కే కమ్ బ్యాక్ మూవీ అని నిఖిల్ అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో స్వాతి తో కలసి మరోసారి కార్తికేయ 2 మూవీ లో నటించడం థ్రిల్లింగ్ గా ఉందని నిఖిల్ అన్నారు. కార్తికేయ మూవీ లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో, ఆ క్యారెక్టర్స్ అన్నీ ఈ సీక్వెల్ లో ఉంటాయని, మరో నటి కూడా ఉంటారని అన్నారు.

Team TFNవాట్సాప్
Dear Comrade Movie Special Surprise on Vijay Deverakonda Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Movie Special Announcement on Vijay Deverakonda Birthday,Dear Comrade Movie Latest
సినిమా వార్తలు

బర్త్ డే రోజు స్పెషల్ అనౌన్స్ మెంట్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామేడ్ర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ లో ఉన్న రెండు కోణాలు ఒక్క టీజర్ లో చూపించిన విధానం అందరికీ నచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Dasari Memorial Cine Awards 2019,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dasari Film Awards Function,Dasari Narayana Memorial Film Awards Function 2019,Celebs About Dasari Film Awards,Filmmaker Dasari
స్పెషల్

అత్యంత వైభవంగా 'దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్'

భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏ.బి.సి ఫౌండేషన్, భీమవరం టాకీస్ సంయుక్తంగా నిర్వహించిన 'దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్' ప్రదాన వేడుక ఘనంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ఎఫ్.డి.సి చైర్మన్ అంబికా కృష్ణ, తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్ రామ్ మోహన్ రావు, 'మా' అధ్యక్షులు వి.కె.నరేష్, ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, ప్రముఖ నటులు మురళీ మోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితర ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొని ఈ అవార్డులు ప్రదానం చేశారు.

Team TFNవాట్సాప్
Sai Pallavi to play a Deglamorized Role,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Fidaa Girl Goes Deglam,Sai Pallavi New Movie Updates,Sai Pallavi Role in Virata parvam 1992 Movie,Sai Pallavi To Go Degla
సినిమా వార్తలు

డీ గ్లామరైజ్డ్ రోల్ లో సాయి పల్లవి

బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన సాయి పల్లవి కథలను బట్టి మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు. హీరోయిన్ సాయి పల్లవి విరాటపర్వం 1992 మూవీ లో డీ గ్లామరైజ్డ్ రోల్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన తారాగణంగా నిజ జీవిత సంఘటనల తో విరాట పర్వం 1992 మూవీ రూపొందనుంది. టబు, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Manchu Vishnu and Veronica give birth to a baby boy,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manchu Vishnu and Veronica gives birth To Little Angel,Manchu Vishnu Couple To Become Parents Again,Actor Man
సినిమా వార్తలు

లైఫ్ చేంజింగ్ అనౌన్స్ మెంట్ రివీల్

రేపు తన లైఫ్ చేంజింగ్ అనౌన్స్ మెంట్ గురించి చెబుతానని మంచు విష్ణు నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక మంచు విష్ణు చేసిన ట్వీట్ ను చూసి తన సినిమాలకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఏదో ఉండబోతుందేమో అని అనుకున్నారు. కానీ ఈరోజు ఆ డౌట్లకు క్లారిటీ ఇచ్చేశాడు. అదేంటంటే.. తాను నాలుగో బిడ్డకు తండ్రి కాననున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు విష్ణు.

TFN Adminవాట్సాప్
Samantha in Portugal for Manmadhudu 2,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Shooting in Portugal,Samantha Shoot For Manmadhudu 2,Manmadhudu 2 Movie Shooting Location,Samantha Joins
సినిమా వార్తలు

పోర్చుగల్ దేశంలో సమంత

సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత మన్మథుడు 2 షూటింగ్ లో పాల్గొనడానికి పోర్చుగల్ దేశం వెళ్ళారు. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో సమంత అతిథిపాత్రలోనటిస్తున్నారు.మన్మథుడు 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ దేశంలో జరుగుతుంది.

Team TFNవాట్సాప్

షేర్