మహర్షి మరో రికార్డ్ – యూట్యూబ్ ట్రెండింగ్ NO.1

Maharshi Trailer Creating Records on YouTube,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Trailer Trending on Top in Youtube,Maharshi Trailer Creates a Record on Social Media,Maharshi Trailer Creates a New Record,Maharshi Trailer Breaks a Record,Maharshi Trailer Trending NO.1 on YouTube
Maharshi Trailer Creating Records on YouTube

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ మహర్షి కి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. మరి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ట్రైలర్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది… దాని రిజల్టే ఇప్పుడు కనిపిస్తుంది. ఏదైనా సినిమా టీజరో..ట్రైలరో రిలీజ్ అయితే దానికి 24 గంటల్లో 1 మిలియన్ న్యూస్ రావడం చూస్తుంటాం. అయితే మహర్షి సినిమా ట్రైలర్ మాత్రం కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాత్రి 8.10 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇంకా 24 గంటలు కూడా పూర్తి కాకముందే… 2.5 కు పైగా మిలియన్ వ్యూస్ తో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా వెల్లడించింది. ఇక 24 గంటలు పూర్తి చేసుకునే సరికి 3 మిలియన్ వ్యూస్ చాలా తేలికగా రీచ్ అయ్యేలాగనే కనిపిస్తుంది. మరి ముందు ముందు ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం..


[subscribe]
[youtube_video videoid=ByjXIbg4hjw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =