ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో?

Allari Naresh New Movie in SV Krishna Reddy Direction,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allari Naresh New Movie Updates,Allari Naresh Next With SV Krishna Reddy Direction,Allari Naresh and Director SV Krishna Reddy To Team Up For New Movie,Allari Naresh To Work With Director SV Krishna Reddy,Allari Naresh Roped For SV Krishna Reddy Direction
Allari Naresh New Movie in SV Krishna Reddy Direction

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా తక్కువ టైంలోనే ఆయన 50 సినిమాలకు పైగా పూర్తి చేశాడు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లతో దూసుకుపోయిన నరేష్ ఆ తరువాత వరుస పరాజయాలతో వెనుకపడిపోయాడు. కొంతకాలంగా సరైన హిట్ పడలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవల హీరోల పాత్రలే కాకుండా కీలకమైన పాత్రలు చేయడానికి కూడా సముఖత చూపిస్తున్నాడు నరేష్. ఈ నేపథ్యంలోనే ఆయన ‘మహర్షి’ సినిమాలో మహేశ్ బాబు స్నేహితుడిగా నటించాడు. అలా చేస్తూనే మరోపక్క సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆయన తదుపరి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వుండనుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇది మల్టీ స్టారర్ మూవీ అనీ .. ఇందులో మరో హీరో కూడా చేయనున్నాడని చెబుతున్నారు. ఎస్వీఆర్ మీడియా బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో..? దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారికంగా ప్రకటించేతవరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=-x70lm_uIx4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + one =