కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 96

క‌థ‌నం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రైలర్ & టీజర్

క‌థ‌నం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

బుల్లితెర పై యాంకర్ గా తన ప్రతిభ చాటుకున్న అనసూయ... మరోపక్క వెండి తెరపై కూడా తన టాలెంట్ ను అప్పుడప్పుడూ చూపిస్తూనే ఉంది. అన్ని సినిమాలు కాకుండా చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ మంచి పేరే తెచ్చుకుంటుంది. ప్రస్తుతం తాను రాజేష్‌నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో ప్రధాన పాత్రలో కథనం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ బ్యానర్లపై బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. గతకొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మహిళా దినోత్సవం (మార్చి8)…

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Movie Closing Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,NTR Mahanayakudu Worldwide Closing Collections,NTR Mahanayakudu Total Collections,NTR Mahanayakudu Area Wise Closing C
బాక్సాఫీస్

మహా నాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ గత నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కథానాయకుడు పార్ట్ లాగానే ఈ పార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాకు పెద్ద దెబ్బ పడింది. దీంతో థియేట్రికల్ రన్ కూడా అప్పుడే ముగిసింది. మరి ఎన్టీఆర్ మహానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Maharshi Movie To Release On A Special Day,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie To Release On A Special Day,Maharshi Movie Gets a Release Date,Maharshi Movie Release Date on May 9th,Mahars
స్పెషల్

చిరంజీవి జ.వీ.అ.లో.సు.డేట్ కు మహేష్ మహర్షి

అన్ని సమయాలలోనూ, అన్ని విషయాలలోనూ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. ముఖ్యంగా సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతాయి అనుకోవటం అత్యాశే అవుతుంది. అందుకే ఇక్కడ అప్పుడప్పుడు అనుకున్న కార్యక్రమాలు అనుకోకుండా వాయిదా పడుతుంటాయి.

Team TFNవాట్సాప్
Change In Kanchana 3 Movie Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kanchana Movie Gets A New Release Date,Kanchana Movie Release Date Locked,Kanchana Movie Release Date Revealed,Kanchana M
రిలీజ్ అప్‌డేట్

మారిన కాంచన 3 రిలీజ్ డేట్

కాంచన 3 తో మరోసారి భయపెట్టడానికి రెడీ ఆయ్యాడు లారెన్స్. 2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆతరువాత దాని సీక్వెల్ కాంచన తీశాడు. అది కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత గంగతో భయపెట్టాడు. ఇప్పుడు కాంచన 3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Avasaram Song From Lakshmi's NTR To Be Unveiled Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Avasaram Song From Lakshmi's NTR Out Soon,Lakshmi's NTR Movie Songs,Another Song From Lakshmi's NTR Movi
సాంగ్

ఈసారి 'అవసరం' అంటున్న వర్మ

ఇప్పటికే 'వెన్నుపోటు', 'ఎందుకు' అంటూ అందరికీ షాకిచ్చిన వర్మ ఇప్పుడు మరోసారి అవసరం అంటూ మరో షాకివ్వడానకి రెడీ అయ్యాడు. ఈ సినిమా నుండి ఒక్కో పాటను వదులుతూ సినిమాపై రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్నాడు వర్మ. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. 'అవసరం' అనే పాటను రేపు (మార్చి 7) ఉదయం 9.27 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఈ సాంగ్ లో వర్మ ఏం చూపిస్తాడో.. ఏం షాకిస్తాడో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

TFN Adminవాట్సాప్
Who is Lakshmi’s NTR another director Agastya Manju?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Another Director For Lakshmi’s NTR,Lakshmi’s NTR Movie Latest Updates,Lakshmi’s NTR Movie Directors RGV and
స్పెషల్

ఆర్జీవితో టైటిల్ కార్డ్ షేర్ చేసుకుంటున్న అగస్త్య మంజు ఎవరు

“ హితుడా .. నీకు అంగ రాజ్యమునే కాదు నా అర్ధ సింహాసనాన్ని ఇచ్చి గౌరవిస్తున్నాను"..అని "దాన వీర శూర కర్ణ "చిత్రంలో ఒక డైలాగు చెప్తారు ఎన్టీఆర్. నిజానికి ఎవరైనా తమదైన ఆస్తి, అధికారం, హక్కుల నుండి అర్థభాగాన్ని వేరొకరికి దారాదత్తం చేశారు అంటే అది వారి మధ్య ఉన్న అభిమాన, అనుబంధాలకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అందుకే అర్ధ భాగం, అర్ధనారీశ్వరం,అర్ధ సింహాసనం వంటి కాన్సెప్ట్స్ కు మన సమాజంలో ఎంతో విలువ ఉంది. అందుకే ఎవరైనా ఎవరికైనా ఎందులోనైనా అర్థ భాగం ఇస్తున్నారు అంటే అది ఆలోచించాల్సిన విషయమే. అందునా రాంగోపాల్ వర్మ లాంటి విలక్షణ, విశిష్ట, విచిత్ర, వింత వ్యక్తి తను దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రెడిట్స్ లో…

Team TFNవాట్సాప్
ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి రేర్ ఛాన్స్‌?
సినిమా వార్తలు

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి రేర్ ఛాన్స్‌?

రకుల్ ప్రీత్ సింగ్‌... తెలుగు సినీ వినీలాకాశంలో తిరుగులేని తార‌లా దూసుకుపోతున్న ఈ త‌రం క‌థానాయిక‌. దాదాపు ఈ జ‌న‌రేష‌న్ టాప్‌ హీరోలంద‌రితోనూ క‌ల‌సి న‌టించిన ఈ ఉత్త‌రాది భామ‌... ఇప్పుడు ఓ సీనియ‌ర్ హీరోతోనూ క‌ల‌సి న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు... టాలీవుడ్ మ‌న్మ‌థుడు, కింగ్ నాగార్జున‌. `మ‌న్మ‌థుడు` సీక్వెల్‌గా రూపొందుతున్న `మ‌న్మ‌థుడు 2`లో నాగ్‌కి జోడీగా న‌టించే అవ‌కాశం ర‌కుల్‌కి ద‌క్కింద‌ని టాలీవుడ్ టాక్‌. ఈ సినిమాలో ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌ముండ‌గా... వారిలో ఒక‌రిగా ర‌కుల్ న‌టిస్తోంది. కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం కాకుండా... పెర్‌ఫార్మెన్స్‌కు కూడా స్కోప్…

Team TFNవాట్సాప్
Maharshi Movie Gets A New Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Release Date Locked,Maharshi Movie Release Date Fixed,Maharshi Movie Release Date Revealed,Mahesh Babu Maha
రిలీజ్ అప్‌డేట్

అఫీషియల్ మహర్షి రిలీజ్ డేట్ కన్ఫామ్

మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది మహర్షి చిత్ర యూనిట్. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. గత కొద్ది రోజులుగా మహర్షి మూవీ రిలీజ్ పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న మహర్షి రిలీజ్ అవుతుందని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. దిల్ రాజు కూడా ఒక సందర్బంలో చెప్పడంలో అందరూ ఫిక్స్ అయ్యారు.

TFN Adminవాట్సాప్
DSP To Work With Mahesh Babu For The Third Time Continuously,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu New Movie Music Director,DSP To Work Third Time With Mahesh Babu,DSP New Movies Updates,
సినిమా వార్తలు

మ‌హేష్‌తో దేవిశ్రీ ప్ర‌సాద్‌... వ‌రుస‌గా మూడోసారి?

టాలీవుడ్‌లో దాదాపు అగ్ర క‌థానాయ‌కులంద‌రికి మ్యూజిక‌ల్ హిట్స్ అందించిన ఘ‌న‌త యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌ది. ముఖ్యంగా... టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో దేవిశ్రీ ఇప్ప‌టికే మూడు చిత్రాలకు స్వ‌రాలు అందించ‌గా... వాటిలో `శ్రీ‌మంతుడు`, `భ‌ర‌త్ అనే నేను` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో `మ‌హ‌ర్షి` చిత్రం రూపొందుతోంది. అంతేకాదు... అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టించ‌నున్న చిత్రానికి కూడా దేవిశ్రీనే బాణీలు అందించ‌నున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Interesting Similarity between Mahesh Babu Maharshi And Nani Gang Leader,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Maharshi Movie Latest News,Nani New Movie Updates,Interesting Thing For Mahe
సినిమా వార్తలు

మ‌హేష్ 25, నాని 25... సేమ్ టు సేమ్‌

రెండు ద‌శాబ్దాలుగా క‌థానాయ‌కుడిగా అల‌రిస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి... అలాగే ద‌శాబ్ద కాలంగా హీరోగా ఆక‌ట్టుకుంటున్న నేచుర‌ల్ స్టార్ నానికి... ఈ ఏడాది ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే... ఈ సంవ‌త్స‌రం ఈ ఇద్ద‌రూ కెరీర్‌లో 25వ చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నారు. అయితే... ఈ ఇద్ద‌రి 25వ చిత్రాల విష‌యంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఉన్నాయి.

Team TFNవాట్సాప్
F2 Movie Closing Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,F2 Movie Total Collections,F2 Telugu Movie Closing Collections,F2 Movie Area Wise Closing Collections,F2 Movie Worldwide Total Colle
బాక్సాఫీస్

ఎఫ్ 2 క్లోజింగ్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో... విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఎఫ్2. ఈ సంక్రాంతి పండుగకు బరిలో దిగి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎఫ్2 సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో రికార్డే సృష్టించింది. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అంతేగా అంతేగా అంటూ వెంకీ, వరుణ్ చేసిన కామెడీ అందరికీ నచ్చడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక ఈ సనిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Majili To Follow The Same Sentiment?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Will Same Sentiment Work For Majili?,Majili Movie Latest Updates,Samantha to Continue Summer Sentiment With Majili Movie,Maj
సినిమా వార్తలు

`మ‌జిలీ` కూడా అదే బాట‌లో...

..ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్... ఇలా రెండు చోట్లా బెస్ట్ క‌పుల్ అనిపించుకున్న జంట అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌. `ఏమాయ చేసావె`, `మ‌నం`, `ఆటోన‌గ‌ర్ సూర్య‌` చిత్రాల్లో జోడీగా న‌టించిన చైతూ, సామ్‌... ఐదేళ్ళ త‌రువాత క‌లసి న‌టిస్తున్న చిత్రం `మ‌జిలీ`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఏప్రిల్ 5న సెల్యులాయిడ్ పైకి రానుంది.

Team TFNవాట్సాప్
Allu Arjun To Work With Star Director Continuously,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun Busy With Her Star Directors,Allu Arjun Roped For Star Directors,Allu Arjun Next Film Updates,Allu
సినిమా వార్తలు

అల్లు అర్జున్ చేతిలో స్టార్ డైరెక్టర్స్

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమా తరువాత ఈ పదినెలల టైంలో ఏ ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో టాప్ డైరెక్టర్లే ఉన్నారనుకోండి. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంది. అయితే ఎప్పుడో పట్టాలెక్కాల్సింది కానీ ఇంకా జరగలేదు. ఇక ఎవరూ ఊహించని విధంగా.. అందరికీ షాకిస్తూ.. శివరాత్రి రోజున సుకుమార్ తో మరో కొత్త ప్రాజెక్ట్ ఉన్నట్టు ప్రకటించాడు.

TFN Adminవాట్సాప్
Sharwanand New Look Gets Superb Response,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sharwanand New Look From His Upcoming Movie,Actor Sharwanand New Movie Look,Sharwanand Next Film Updates,Sharwanand Pre
సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న శర్వా డాన్ లుక్

సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న సినిమాలో శర్వానంద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో శర్వానంద్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా స్పెయిన్ లో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమాలో శర్వా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా డాన్ లుక్ లో ఉన్న శర్వా ప్రీ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ప్రీ లుక్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Actress Nidhhi Agerwal Turns Scientist,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nidhhi Agerwal Role From ISmart Shankar,Actress Nidhhi Agerwal Character in ISmart Shankar Movie,ISmart Shankar Movie Late
సినిమా వార్తలు

సైంటిస్ట్ గా నిధిఅగర్వాల్

సవ్యసాచి, Mr మజ్ను మూవీస్ ద్వారా టాలీవుడ్ కు పరిచయమయిన నిధిఅగర్వాల్, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ లలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లో నిధిఅగర్వాల్ పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
Allu Arjun Gets Busy With His Upcoming Projects,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun Locks In His Next Two Projects,Stylish Star Allu Arjun New Movie News,Allu Arjun Next Movie Updates,Al
సినిమా వార్తలు

మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. 10 నెలల గ్యాప్ తరువాత అల్లు అర్జున్ వరుస సినిమా కమిట్ మెంట్స్ తో బిజీగా మారారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై ఒక మూవీ అనౌన్స్ అయింది. ఈ రెండు సినిమాలు త్రివిక్రమ్ -అల్లు అర్జున్, సుకుమార్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ మూవీ కావడం విశేషం.

Team TFNవాట్సాప్
Prema Katha Chitram 2 Movie Trailer Out Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prema Katha Chitram 2 Movie Trailer Release Date Fixed,Prema Katha Chitram 2 Movie Trailer Release Date Confirmed,Pr
ట్రైలర్ & టీజర్

ప్రేమకథా చిత్రమ్ -2 మూవీ ట్రైలర్ రిలీజ్ త్వరలో

హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన హారర్ కామెడీ ప్రేమకథా చిత్రమ్ మూవీ 2013 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేక్షకులను భయపెడుతూ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

Team TFNవాట్సాప్
JR NTR and Ram Charan in RRR Heavy Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie Shooting Updates,RRR Telugu Movie Latest News,JR NTR and Ram Charan New Movie RRR,RRR Movie New Shooting Sc
షూటింగ్ అప్‌డేట్

ఇద్దరు హీరోలతో భారీ షెడ్యూల్ ప్లాన్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీ కరిస్తున్నారు రాజమౌళి.

TFN Adminవాట్సాప్
Pranam Khareedu Movie Release Date Fixed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Pranam Khareedu Movie Gets a Release Date,Pranam Khareedu Movie Release Date Locked,Pranam Khareedu Movie Release Date
రిలీజ్ అప్‌డేట్

ప్రాణం ఖరీదు రిలీజ్ డేట్ ఫిక్స్

పి. ఎల్‌. కె . రెడ్డి దర్శకత్వంలో ప్రశాంత్‌, అవంతిక హీరోహీరోయిన్లగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో నటిస్తోన్న సినిమా 'ప్రాణం ఖరీదు'. యన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారి చేతుల మీదగా రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Vinara Sodara Veera Kumara Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Vinara Sodara Veera Kumara Movie Release Date Fixed,Vinara Sodara Veera Kumara Movie Release Date Confirmed
రిలీజ్ అప్‌డేట్

వినరా సోదర వీర కుమారా రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా ‘ వినరా సోదర వీరకుమారా‘ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై లక్ష్మణ్ క్యాదారి నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్