అనిల్ రావిపూడి దర్శకత్వంలో… విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఎఫ్2. ఈ సంక్రాంతి పండుగకు బరిలో దిగి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎఫ్2 సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో రికార్డే సృష్టించింది. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అంతేగా అంతేగా అంటూ వెంకీ, వరుణ్ చేసిన కామెడీ అందరికీ నచ్చడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక ఈ సనిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* నైజాం – 23.20 కోట్లు
* సీడెడ్ – 8.90 Cr
* ఈస్ట్ – 7.05 Cr
* వెస్ట్ – 4.32 Cr
* గుంటూరు – 5.88 కోట్లు
* కృష్ణ – 5.35 కోట్లు
* నెల్లూరు – 2.14 కోట్లు
* టోటల్ 50 డేస్ ఏపీ/తెలంగాణ కలెక్షన్స్ (షేర్స్) – 67.84 కోట్లు
* రెస్టాఫ్ ఇండియా – 2.30 కోట్లు
* యూఏ – 11.00 కోట్లు
* కర్ణాటక – 5.20 కోట్లు
* యూఎస్ఏ – 9.20 కోట్లు
టోటల్ 50 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 84.54 కోట్లు
[youtube_video videoid=6KqMKsyKD6A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: