సవ్యసాచి, Mr మజ్ను మూవీస్ ద్వారా టాలీవుడ్ కు పరిచయమయిన నిధిఅగర్వాల్, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ లలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లో నిధిఅగర్వాల్ పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిధి అగర్వాల్ ఆనందం ఆమె మాటల్లోనే .. తను ఇస్మార్ట్ శంకర్ మూవీలో సైంటిస్ట్ గా నటిస్తున్నానని, సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందని, మూవీ స్టోరీ ని ముందుకు నడిపించే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో స్ట్రాంగ్ గర్ల్ గా నటిస్తున్నానని, బుక్స్ చదువుతూ, కేస్ లు స్టడీ చేస్తూ, హాస్పిటల్స్ విజిట్ చేస్తూ తన క్యారెక్టర్ కొరకు ప్రిపేర్ అవుతున్నానని, ఇటువంటి
క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కోరుకున్నానని, రీల్ లైఫ్ లో నటించడం ద్వారా తన కోరిక నెరవేరిందని నిధి అగర్వాల్ తెలిపారు.
[youtube_video videoid=nrQgHxNKrcQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: